చిత్రం: ఇంద్ర ధనుస్సు (1988)
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: రాజ్ కోటి
ఇంద్రధనస్సు ఇల్లాలై ... ఇంటివెలుగు అయ్యింది ... ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యింది ... ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యింది ... ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది అఅఆఆఆ అఅఆఆఆ అఅఆఆఆ లలలాలలా ఊహ అయిన నీవే ఊపిరి అయిన నీవే చైత్రమందు వీచే పూలతావి నీవే ఊహ అయిన నీవే ఊపిరి అయిన నీవె చైత్రమందు వీచే పూలతావినీవై ఎదలో నిండగా బ్రతుకే పండగా ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యింది ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది ఆఆఅ ఆఆఅ ఆఆఅ ఆహాహా లాలా పూలరంగులన్ని పోగుచేసి నిన్ను సృష్టికర్త నాకు కానుకిచ్చెను పూలరంగులన్ని పోగుచేసి నిన్ను సృష్టికర్త నాకు కానుకిచ్చెను తపస్సే నాదిగా వరమే నీవుగా ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యింది ... ఏడడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి