8, జనవరి 2024, సోమవారం

Postman : Bava Bava Lagam Song Lyrics (బావ బావ లగ్గమెట్టుకోర)

చిత్రం: పోస్ట్ మాన్ (2000)

రచన: సుద్దాల అశోకతేజ

గానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలత

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్




బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియ్నా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా హే గుండెలోన నేను ఉండబోతే ఎద నిండా అందాలే చోటే లేదే ఒట్టు బావ గుండె నిండ నువే వదిగున్నావని పొంకం వెలుపలి కొచ్చే భామా వచ్చి పదహారు కళలు ఇచ్చి చూపించు రుచి బావా ఉంది పద్దెనిమిదేళ్ల నుండి నీ కొరకు పిచ్చి ఇరవైనాలు గంటాల నా చుట్టూర తిరుగుతావు ఆగిపోని గడియారంలా పెద్దముళ్లు చిన్నముళ్లు కలిసే వేళ కల్లోన నీ అల్లరి ఎలా చెప్పాలా మరి జల్ది జల్ది జల్ది జల్ది లిప్స్ మిలోన సిరి అమ్మా నాన్న తోటి డేట్ ఫిక్స్ కావాలా ముద్దులు పెట్టకు నాకే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా గట్టు మీద నువ్వు వస్తవుంటే గరికల్లే నీ పాదం ముద్దాడేనా బుగ్గమీద తిష్ట వేసుకునే మెరిసేటి నీ పచ్చ బొట్టై లేదా బావా పస్తు ఎన్నాళ్లు ఇంక పుస్తి కట్టేయి బెస్ట్ భామా పెళ్ళి కాకున్న ముందు ఒళ్ళో కొచ్చేయి మస్తు ఇన్లాండ్ లెటర్ లాగ నన్ను విప్పకు లోన దాచుకున్న ఓనమాలు చూడకు తెలిగ్రాము లాగ నిన్ను అందుకుంటాలే పులకరింత పట్నానికి చేరుస్తాలే నా కాలి మెట్టి పెట్టావంటే మొత్తం ఇస్తాలే అరె అంతదాకా నేను ఎలా తట్టుకోవాలే గడిపే ఊహాలతోనే ఏ ఏ ఏ బావ బావ లగ్గమెట్టుకోర బాస చేసి బంతులాడుకోర హే ఓసి భామ బాసికాలు తేనా బిందెలోన ఉంగరాలు తియ్నా ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయన నీ నడుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ జల్ది జల్ది జల్ది షాదీ చేసుకుందామా ఓ అల్లి బిల్లి గిల్లి కజ్జాలాడు కుందామా దండలు మార్చుకున్న హే హే హే హే బావ బావ లగ్గమెట్టుకోర బిందెలోన ఉంగరాలు తియ్నా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి