9, జనవరి 2024, మంగళవారం

Subhodayam : Gandhamu Pooyaruga Song Lyrics (గంధము పుయ్యరుగా.)

చిత్రం : శుభోదయం (1980)

సంగీతం : కె.వి.మహదేవన్

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా... అందమైన యదునందనుపై కుందరదన లిరువొందగ పరిమళ.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి తిలకము దిద్దరుగా కళ కళమను ముఖ కళ గని సొక్కుచు కళ కళమను ముఖ కళ గని సొక్కుచు పలుకుల నమృతము లొలికే స్వామికి గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా  చరణం 1 : చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా మాలిమితో గోపాలబాలురతో.. మాలిమితో గోపాలబాలురతో ఆలమేపిన విశాల నయనునికి.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా   చరణం 2 : పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా జాజులు.. మరి విరజాజులు.. దవనము జాజులు.. మరి విరజాజులు.. దవనము రాజిత త్యాగరాజవినుతునికి.. గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా తిలకము దిద్దరుగా.. కస్తూరి.. తిలకము దిద్దరుగా చేలము కట్టరుగా.. బంగారు.. చేలము కట్టరుగా పూజలు సేయరుగా.. మనసార.. పూజలు సేయరుగా గంధము పుయ్యరుగా.. పన్నీరు.. గంధము పుయ్యరుగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి