12, ఫిబ్రవరి 2024, సోమవారం

Mouna Ragam : Cheli Ravaa Song Lyrics (చెలీ రావా... వరాలీవా.. )

చిత్రం: మౌన రాగం(1986)

సాహిత్యం: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



చెలీ రావా... వరాలీవా.. చెలీ రావా... వరాలీవా.. నిన్నే కోరే ఓ జాబిల్లీ నీ జతకై వేచేనూ.. నిలువెల్లా నీవే ఈ వేదనాతాళలేనే భామా చందమామ వెన్నెల్లనే పూలు రువ్వి చూడు ఊసులాడు చెప్పాలని నీతో ఏదో చిన్న మాటా చెయ్యాలని స్నేహం నీతో పూట పూట ఊఁ అంటే నీ నోటా.. బ్రతుకే వెన్నెల కోటా.. !!చెలీ!! వయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే ఉయాలగా చల్ల గాలి ఆడే చిందులాడే సుగంధాల ప్రేమా అందించగా రాదా సుతారాల మాటా చిందించగా రాదా ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా

చెలీ రావా... వరాలీవా..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి