12, ఫిబ్రవరి 2024, సోమవారం

Mouna Ragam : Chinni Chinni Koyilalle Song Lyrics (చిన్ని చిన్ని కోయిలల్లే )

చిత్రం: మౌన రాగం(1986)

సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా



లాలలాల లాలలాల లాలలాల లాలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లాలా లాలాలాలా.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

మల్లెల బాటలోన పాటలే కోరుకుందీ మన్మథుని పాటలోన గాధలే పాడుకుంది ఊహలే జీవితం చిందెనే మాటలే సాగెనే ఆశలే రేగెనే ఊసులే మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

వెచ్చని సందె వేళ బాసలే ఆడెనులే పచ్చని కన్నెవయసు గంగలా పొంగెనులే కమ్మని తేనెలే గుండెలో తేలెనే చీకటే వచ్చినా ఊహలే ఊరేనే జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ పరువ రాగ కీర్తనం పాడె.. పాడె.. పాడె చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా మీ స్నేహ గీతం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి