Mouna Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mouna Ragam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఫిబ్రవరి 2024, సోమవారం

Mouna Ragam : Chinni Chinni Koyilalle Song Lyrics (చిన్ని చిన్ని కోయిలల్లే )

చిత్రం: మౌన రాగం(1986)

సాహిత్యం: రాజశ్రీ

గానం: ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా



లాలలాల లాలలాల లాలలాల లాలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లలలాల లాలా లాలాలాలా.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

మల్లెల బాటలోన పాటలే కోరుకుందీ మన్మథుని పాటలోన గాధలే పాడుకుంది ఊహలే జీవితం చిందెనే మాటలే సాగెనే ఆశలే రేగెనే ఊసులే మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ మనసు ఊగి.. మ్.మ్.మ్.మ్ మరులు రేగి.. మ్.మ్.మ్.మ్ అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే.. చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా

వెచ్చని సందె వేళ బాసలే ఆడెనులే పచ్చని కన్నెవయసు గంగలా పొంగెనులే కమ్మని తేనెలే గుండెలో తేలెనే చీకటే వచ్చినా ఊహలే ఊరేనే జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ జీవితాంతం.. మ్.మ్.మ్.మ్ స్నేహరాగం.. మ్.మ్.మ్.మ్ పరువ రాగ కీర్తనం పాడె.. పాడె.. పాడె చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరిమొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా మీ స్నేహ గీతం

Mouna Ragam : Cheli Ravaa Song Lyrics (చెలీ రావా... వరాలీవా.. )

చిత్రం: మౌన రాగం(1986)

సాహిత్యం: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా



చెలీ రావా... వరాలీవా.. చెలీ రావా... వరాలీవా.. నిన్నే కోరే ఓ జాబిల్లీ నీ జతకై వేచేనూ.. నిలువెల్లా నీవే ఈ వేదనాతాళలేనే భామా చందమామ వెన్నెల్లనే పూలు రువ్వి చూడు ఊసులాడు చెప్పాలని నీతో ఏదో చిన్న మాటా చెయ్యాలని స్నేహం నీతో పూట పూట ఊఁ అంటే నీ నోటా.. బ్రతుకే వెన్నెల కోటా.. !!చెలీ!! వయ్యారాల నీలి నింగి పాడే కథలు పాడే ఉయాలగా చల్ల గాలి ఆడే చిందులాడే సుగంధాల ప్రేమా అందించగా రాదా సుతారాల మాటా చిందించగా రాదా ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా

చెలీ రావా... వరాలీవా..


9, ఏప్రిల్ 2022, శనివారం

Mouna Ragam : Malle Poola Challa Gaali Song Lyrics (మల్లెపూల చల్లగాలి మంటరేపె)

చిత్రం: మౌన రాగం(1986)

సాహిత్యం: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: ఇళయరాజా


మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా ఆవేదనే.. ఈనాటికీ.. మిగిలింది నాకూ ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా తామరలపైనా నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా తోడుగా చేరీ బ్రతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా సొంతం అనేది లేకా ప్రేమ బంధాలు లేకా మోడంటి జీవితం ఇంకేలా ! హ ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో .. ఏల ఈవేళ వేదికై పోయే మన కధంతా నాటకం ఆయెనూ మనుగడంతా శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా పండిచవే వసంతం పంచవేలా సుగంధం నా గుండె గుడిలో నిలవాలీ .. రా ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా ఆవేదనే ఈనాటికీ మిగిలింది నాకూ !