17, మార్చి 2024, ఆదివారం

Bombay : Hamma Hamma Song Lyrics (అది అరబిక్ కడలందం)

చిత్రం : బొంబాయి (1995)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్,స్వర్ణలత, చిత్ర



పల్లవి :

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హే. .హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా విప్పారే తామరవే రూపంతా కన్నాలే నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హేహే. హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

చరణం : 1

చీరే పచ్చి ముందు జారే మోజులకు అహా ఎంత సుఖమో పైలాపచ్చి పసి వేడే తగిలినపుడు అహా ఎంత ఇహమో చిత్రాంగీ చిలక రాత్రీపగలనక ముక్తాయించే నడుమో అందం దాని మొత్తం అంతేలేని విదం అయ్యో దివ్య పథమో హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హేహే. హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే చెలి ఆట తళుక్కు లేత వనుక్కు .కన్నా కన్నే తీరా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హేహే. హమ్మా హమ్మ హమ్మ హమ్మా విప్పారే తామరవే రూపంతా కన్నాలే నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే హమ్మా హేహే. హమ్మా

చరణం : 2

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీద చిలకో తాపం మంచమెక్కి దీపం కొండ ఎక్కి కంట్లో వెలిగె మనసు వనాపొలింత మీద భూమీ వాడంత పొంగి తల్లో సెగలు పెరిగే తాపం కరిగిపోయె కళ్ళే నిదరపోయె కాని మనసు బెనికె హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హేహే. హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హే. .హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా హే. .హమ్మా హమ్మా హమ్మా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి