27, మార్చి 2024, బుధవారం

Bangaram : Jai Smabo Jai Sambho Song Lyrics (జైశంభో శంభో)

చిత్రం: బంగారం(2006)

రచన: భువన చంద్ర

గానం: టిప్పు, మిర్చి అజయ్, ధరణి

సంగీతం: విద్యాసాగర్



పల్లవి:

జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో ఎదిగేటి వయసుందమ్మో....ఎగిరే మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో అటు పక్కన గోదారీ...ఇటు పక్కన రాదారీ చిరుగాలులతోటి సాగే సవారీ... నాపేరే సంచారీ...ప్రేమోకటే నాదారీ గురి పెట్టి గోలు కొట్టెయ్ షికారీ..... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో ఎదిగేటి వయసుందమ్మో....ఎగిరే మనసుందమ్మో గెలుపే మన గమ్యం పదమ్మో

చరణం:1

Spicy గోంగూర Mirchi మసాలా చక చక నాతో రా..ఆఅహ్... రువి Hilltop banjaara ah.. Bbc నేనేరా ఆహ్ అంత సీను లేదురా ..Yeh Yeh అక్కడుంది గట్టు.. ఆ గట్టుమీద చెట్టు ఒట్టేసి నీకు చూపిస్తా లోకం గుట్టు ఓయబ్బో ఎంత బెట్టు.. రూపాయి చేత బట్టు ఎవడైన గులాం కాకుంటే నన్నే ముట్టు పర్సు నిండేంత డబ్బుండాలి మనిషి బతికేందుకూ హోయ్ మంచివాడొక్కడు తోడుండాలి నీ మనసు బ్రతికేందుకూ.... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style జైశంభో శంభో శంభో శివ శివ శంభో శంభో ఇటు పక్కో లుక్కేయ్ హే రంభో

చరణం:2

I'm very Sorry బ్రతికేదె ఒక్కసారి పదిమందికైన చూపాలోయ్ చక్కని దారీ మచ్చామదన్ పూరీ ఎన్నేనో దార్లు మారి ఎవరెస్టులాంటి సక్సెస్ నే ఏరీ కోరీ రేపు మాపంటూ అననే అనకా మొదలెట్టేసా పనీ... నిప్పులు చేరిగేటి రాకెట్ లాగా దాటేస్తా ఆ నింగినీ... We gonna rock you Andhra style We gonna rock you Andhra style We gonna rock you Andhra style


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి