చిత్రం: సర్కస్ రాముడు (1980)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల
సంగీతం: కె.వి.మహదేవన్
పల్లవి: ఘల్ ఘల్ మంది ఘల్ మంది గజ్జెల గుర్రం వెయ్ వెయ్ మంది వెయ్య మంది వెయ్యర కళ్ళెం కత్తి కట్టిన కోడి కన్నా వాడి దీనివయ్యారం కూత కొచ్చిన పుంజు కన్నా మోత వీడియవ్వారం చరణం: 1 తొలకరివే నువ్వయితే- తొలిచినుకే నేనయితే కురవాలి నాపరుపం తడవాలి నీ అందం చలికి నువు తోడయితే తెలిసి నీజోడయితే గ ెలవాలి నా పందెం నిలవాలి మన బంధం ఓరి దీని అందాలు ముందర కాళ్ళ బంధాలు చంద్రగిరి గంధాలు చిలికిందిరో చరణం: 2 అమ్మాయినడుమేదో సన్నాయి పాడింది రవ్వంత కవ్వింత రాగాలు తీసింది. నీ చూపే తగిలిందీ నావలపే రగిలింది. ఒళ్ళంత వయ్యారం తుళ్ళింత లాడింది. ఓరి దీని ముద్దంట చక్కల గిలిపొద్దంట చుక్కల గిరి హద్దంట తెలిసింది రోయ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి