7, మార్చి 2024, గురువారం

Circus Ramudu : Sooridu Chukketukundi (సూరీడు చుక్కెట్టుకుంది )

చిత్రం: సర్కస్ రాముడు (1980)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , వాణీజయరాం

సంగీతం: కె.వి.మహదేవన్



పల్లవి:

సూరీడు చుక్కెట్టుకుంది 

జాబిల్లి పువ్వెట్టుకుంది

పదలి చీరగట్టి గోదారి 

పైటేసి కడలి వస్తూన్నాది 

భూదేవి భూదేవిలా నచ్చె నాదేవి

సూరీడు చుక్కెట్టుకుంది 

జాబిల్లి పువ్వెట్టుకుంది 

చలి చీరా గట్టి గోదారిపై 

చేసి కదలి వస్తున్నాది భూదేవి 

అభూదేవిలా వచ్చె నీదేవి


చరణం: 1

ముద్దు ముద్దుకీ పొద్దు పొడవాలి 

ముద్దబంతి పూలు పూయాలి

ఎండా వానా కురిసిపోవాలి.

గుండెలో ఎన్నెల్లే మిగలాలి

చుక్క మల్లె పూల పక్కమీదనేను 

మబ్బు చాటున నీకు 

మన సిచ్చుకోవాలి. 

పెదవికి పెదవులే ప్రేమకు 

పదవులై జీవనమధువులై అందిన వేళ


చరణం: 2

పువ్వు పువ్వునా నువ్వు నవ్వాలి పూల రుతువునై 

నేను మిగలాలి పూలరుతువు నూరేళ్ళ ఉండాలి

ఆ--పులకరింత వెయ్యేళ్ళు పండాలి.

పాలు పొంగే వయసు పటే మంచం మీద

కొంగు చాటున వలపు గుడి కట్టు కోవాలి. 

తనువుకు తనువుగా తని నే తీరగా 

మనసే మనుపుగా కలిసే వేళ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి