9, మార్చి 2024, శనివారం

Little Soldiers : Adagalanundi Oka Doubtuni Song Lyrics (అడగాలనుంది ఒక doubtని )

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీ, దీపిక, విష్ణుకాంత్

సంగీతం: శ్రీ కొమ్మినేని 



అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  మరి everydayని sunday అని అనకుంటె తప్పు కాదా అని  అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు  పదమంటూ school కేసి 6 days తరుముతారు  Heyy... అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే   అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  ఈ హైటే నాకు ఉంటే .. అమ్మో ఎంత danger నాక్కూడా మీసముంటే ఏం చేస్తావు major class miss chairలోన నేను కూర్చుంటా  comics class books చేసి చదివిస్తా  schoolకు principal sir నే అవుతా  all days holidays ఆడుకోండి అంటా  exams వస్తే అప్పుడు ఎలా మరి? మార్కులు కూడా మీరే వేస్తే సరి      Heyy....అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే చాలమ్మా ఆటలింక .. కొంచెం ఆగు Mummy రానంటే వెళ్ళిపోతా ... No No వద్దు daddy ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా  ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తురాదా   పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా  పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా   నైటే రాని చోటే చూస్తే సరి  అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి  ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో  ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో  అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  మరి everydayని  sunday అని అనకుంటె తప్పు కాదా అని  అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు  పదమంటూ school కేసి 6 days తరుముతారు   Heyy....అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి