Little Soldiers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Little Soldiers లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2024, శనివారం

Little Soldiers : Adagalanundi Oka Doubtuni Song Lyrics (అడగాలనుంది ఒక doubtని )

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీ, దీపిక, విష్ణుకాంత్

సంగీతం: శ్రీ కొమ్మినేని 



అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  మరి everydayని sunday అని అనకుంటె తప్పు కాదా అని  అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు  పదమంటూ school కేసి 6 days తరుముతారు  Heyy... అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే   అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  ఈ హైటే నాకు ఉంటే .. అమ్మో ఎంత danger నాక్కూడా మీసముంటే ఏం చేస్తావు major class miss chairలోన నేను కూర్చుంటా  comics class books చేసి చదివిస్తా  schoolకు principal sir నే అవుతా  all days holidays ఆడుకోండి అంటా  exams వస్తే అప్పుడు ఎలా మరి? మార్కులు కూడా మీరే వేస్తే సరి      Heyy....అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే చాలమ్మా ఆటలింక .. కొంచెం ఆగు Mummy రానంటే వెళ్ళిపోతా ... No No వద్దు daddy ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా  ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తురాదా   పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా  పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా   నైటే రాని చోటే చూస్తే సరి  అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి  ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో  ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో  అడగాలనుంది ఒక doubtని sunrise లేని రోజేదని  మరి everydayని  sunday అని అనకుంటె తప్పు కాదా అని  అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు  పదమంటూ school కేసి 6 days తరుముతారు   Heyy....అయ్యయ్యో ఎంత తప్పో ఎవరూ అడగరే  happyగా ఆడుకుంటాం అంటే వదలరే

Little Soldiers : I am a Very Good Girl Song Lyrics

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: దీపిక, విష్ణుకాంత్

సంగీతం: శ్రీ కొమ్మినేని



I'm a very good girl tell me all teacher my dear brother అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister I'm a very good girl tell me all teacher my dear brother అన్ని మంచి habits ఉన్నాయంట నాలో విన్నావా mister brush చేసుకుంటా నేను close-up తో నీళ్లోసుకుంటా నేను liril soap తో breakfast చేస్తా నేను bread jam తో school కెల్లిపోతా నేను uniform లో I'm a good girl... I'm a good girl... I'm a good girl... బన్నీ వస్తుంది జాగర్తగుండండి ఫన్నీగా చూస్తుంది ఏదో చేస్తుంది run away somehow...లేకపోతే danger గప్ చుప్ గా దాక్కోండి ఎక్కడైనా Bunny is a bad girl we don't want her విన్నావా మిస్టర్ పాడుపళ్ళ దెయ్యం దాన్ని చూస్తే భయ్యం damn your sister పిచ్చి గోల మానమంటే ఊరుకోదుగా mischief చెయ్యకుండా ఉండలేదుగా గిచ్చి ఏడిపించకుండా వెళ్లిపోదుగా అందర్నీ వెక్కిరించి నవ్వుతుందిగా she's a bad girl... she's a bad girl... she's a mad girl... ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా ఏదో గలాటా తెస్తుంటే ఎట్టా.. నీకిది అలవాటా వద్దంటూ ఉన్నా వస్తావే వెంటా .. నా పరువుంటుందా ఉన్న ఒక్క చెల్లినీ ..ఇంత చిన్నపిల్లనీ నువ్విలా తిట్టినా కొట్టినా నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా .. చక్కనీ బొమ్మనే ఇవ్వనా what a really nice plane...తీసుకొని దీన్ని thank you చెప్పుకో I'm not a naughty girl తెల్సుకో సన్నీ ...ఇప్పుడైనా ఒప్పుకో టన్నుల కొద్దీ ... పెన్సిళ్లన్నీ... టన్నుల కొద్దీ పెన్సిళ్లన్నీ స్వాహా చేస్తావే తినవే తల్లీ అంటూ ఉన్నా అన్నం తినవేమే బన్నీ పేరు చెబితే ఊరిలో అందరూ బాబోయ్ అంటున్నారే దాని brother అంటే నన్నే ముందుగా అంతా తంతున్నారే సన్నీ మాట నమ్మకు అన్నీ ఉత్త కోతలు .. promise mummy చిన్నదాన్ని కనకే అంత కోపమొద్దులే .. please excuse me ఇదో పెద్ద drama .. దీన్ని బాగా తందామా ఇది parents కి పరీక్ష .. ఇది brother కి శిక్ష దీనికి antibiotic లేదా .. దీనికి నీరసం రాదా దీంతో మాట్లాడను .. దీంతో ఆట్లాడను ఇదో సైతాన్ .. ఇదో తూఫాన్ ఇదో .. నా బంగారు పాప

Little Soldiers : Sarele Vooruko Song Lyrics (సరేలే ఊరుకో పరేషానెందుకు)

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: శ్రీ కొమ్మినేని

సంగీతం: శ్రీ కొమ్మినేని



పల్లవి :

సరేలే ఊరుకో పరేషానెందుకు సరేలే ఊరుకో పరేషానెందుకు చలేసే ఊరిలో జనాలే ఉండరా ఎడారి దారిలో ఒయాసిస్సుండదా అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా మేరా నాం జోకరు మేరా కాం నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు Anything కోరుకో క్షణాల్లో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

చరణం : 1 పిల్లి పిల్లదెపుడు ఒకే మాట కదా మియామియాం మియా మియామియాం మియా కోడి పిల్లదెపుడు ఒకే కూత కదా కొక్కొ కొక్కొరకో కొక్కొ కొక్కొరకో కోకిలమ్మ ఆకలైనా ట్యూను మాత్రం మార్చదే రామచిలక రాతిరైనా కీచురాయై కూయదే అలాగే నీ పెదాల్లో నవ్వునెపుడూ మారనీయకే ఏమైనా కష్టమొస్తే care చెయ్యక నవ్వుతో తరివేయవమ్మా మేరా నాం జోకరు మేరా కాం నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు Anything కోరుకో క్షణాల్లో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

చరణం : 2 గూటి బిళ్ళ ఆడుదాం సిక్సర్లు కొడదాం క్రికెట్ కాదు గాని ఫన్నీగానే ఉంది ఏటిలోన దిగుదాం ఈతలు కొడదాం Buffellows కది బాత్రూం కాదా మరి రాణిగారి ఫోజులో నువు కూరుచోమ్మా ఠీవిగా గేదెగారి వీపు మీద షైరుకెళదాం స్టైలుగా జురాసిక్ పార్కుకన్నా బెస్టు ప్లేస్ ఈ పల్లెటూరే బుల్లెమ్మా బోలెడన్ని వింతలున్నాయ్ బోరులేక చూడవమ్మా మేరా నాం జోకరు మేరా కాం నౌకరు ఇదో నా చేతిలో అలాడిన్ లాంతరు Anything కోరుకో క్షణాల్లో హాజరు ఖరీదేం లేదు గాని ఊరికేలే ఊపు రాదే ఓ మైనా Claps కొట్టి ఈలలేస్తే చూపుతానే నా నమూనా

Little Soldiers : O Vendi Vennela song lyrics (ఓ ఓ ఓ వెండి వెన్నెలా)

చిత్రం: లిటిల్ సోల్జర్స్ (1996)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రామ్ చక్రవర్తి, ఎం. ఎం. శ్రీలేఖ, విష్ణుకాంత్

సంగీతం: శ్రీ కొమ్మినేని



పల్లవి : ఓ ఓ ఓ వెండి వెన్నెలా ఓ ఓ ఓ దిగిరా ఇలా అమ్మ కొంగులో చంటి పాపలా మబ్బు చాటునే ఉంటే ఎలా పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవా మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెల చరణం : 1 ఓ ఓ ఓ సుప్రభాతమా ఓ ఓ ఓ శుభమంత్రమా మేలుకొమ్మనే ప్రేమగీతమా చేరుకున్న నా తొలిచైత్రమా నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది ఈ క్షణాన నీ జత చేరాలని అలలౌతున్నది వెల్లువలా చేరుకోనా వేచియున్న సంద్రమా చరణం : 2 అంత దూరమా స్వర్గమన్నది చిటికెలో ఇలా మనదైనది అందరానిదా స్వప్నమన్నది అందమైన ఈ నిజమైనది చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని ప్రతిరోజు పండుగల్లే సాగుతోంది జీవితం