24, మార్చి 2024, ఆదివారం

Maryada Ramanna : Ararare Song Lyrics (అరెరెరె అరెరెరె)

చిత్రం: మర్యాద రామన్న (2010)

రచన: ఎస్.ఎస్. కంచి

గానం: ఎం. ఎం. కీరవాణి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా !! ప్రాణాలిచ్చే మమతల్లో..ప్రాణం తీసే పంతాల్లో నేలను చిందిన నెత్తురుచుక్కల లెక్కలు తేలని ఇతిహాసాలు అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె ఎంతటి ఘనమయ్యా !! హే..కాలూ నీదని కన్నూ నీదని ఆలోచనలకు తావిస్తే కక్షలు తీర్చే కమ్మని విందు చేయిజారిపోదా రక్తం పంచుకు పుట్టినవాళ్ళే మనవాళ్ళేనని అనుకునివుంటే కురుక్షేత్ర రణరంగ దృశ్యమే నవ్వులపాలై పోయేదికదా కౌరవులెవరో పాండవులెవరో ఆలోచించేలోగా తల తెగి మొండెం వేరై రక్తం ఏరై మోడైపోయే చితుకుల బతుకులు అరెరెరె అరెరెరె అరెరెరె అరెరెరె

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి