1, మార్చి 2024, శుక్రవారం

Pedababu : Oka Devudu Song Lyrics (ఒక దేవుడు మనిషైతే)

చిత్రం: పెదబాబు (2004)

రచన: జాలాది

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రి



ఒక దేవుడు మనిషైతే...తన తల్లికి ఎడమైతే.... విలపించే అనురాగం... విలువెంతో తెలిసేది.... చిటికెడు కుంకుమ తల్లికి పంచే కొడుకై పుట్టాలా కంచికి చేరని కధలా బ్రతుకు విలవిల ఏడ్వాలా.... ఏడడుగుల జీవితమా... ఇది దేవుడి శాసనమా.. ఏడ్పించే నా గతమా ఓదార్చని జీవితమా......!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి