చిత్రం: U I - యు ఐ - The movie (2024)
రచన: రాంబాబు గోసాల
గానం: మంగ్లీ, హర్షిక దేవనాథ్, & దీపక్ బ్లూ
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
పల్లవి:
ట్రోల్ అవుతుందే ఇది ట్రోల్ అవుతుందే
ఇంస్టాలో మస్తు రీల్స్అవుతుందే
పనిలేని వారికి టైం-పాస్ అవుతుందే
ఫేమస్ అయితే ట్రోల్ అవ్వడం సహజములే
గిల్ట్ ఫీల్ఏ పెయిన్ ఫుల్ ఏ
ఫ్రెండ్ ఏ అవ్వని అ ...ఓ..
లైక్స్ రాని....
ఇంకా జోరుగా షేర్ అవ్వని
ఇది వాడికి రీచ్ అవ్వని
చరణం 1:
వాడేంటి అర్జున్ రెడ్డి నా .. ఎందుకు
రాజమౌళి హీరో టైపు నా ..
కాదు ..నీ కెందుకంట
మూసుకొని దొబ్బెయ్యమంట
నా .. ఆల్ఫా మేల్ వాడే
మనల్ని ఎవడ్రా ఆపేది ఆహా..
అంటున్నాడు పవర్ అన్నలా . ఓకే
నేను విన్నానంటూ నేను ఉన్నానంటూ
ముద్దులు ఇస్తాడా
కుర్చీ మడతపెట్టి ఛాలెంజ్ చేసే పోటుగాడు
నేను పాదాల మీద చేస్తా పాదయాత్ర చూడు
నేను కష్టపడతా పూలు పాలు అమ్ముతా
రెండు జేబులోని మడిపెట్టుకు నడిచి వెళతా
ఓ.. బంగారం ఒక మాటే చెప్పనా
ఒక టీ నీళ్ళు పోస్తే కదా
ట్రోల్ అవుతుందే ఇది ట్రోల్ అవుతుందే
ఇంస్టాలో మస్తు రీల్స్అవుతుందే
పనిలేని వారికి ఫుల్-మీల్స్ అవుతుందే
చరణం 2:
సరే సరే లే ఎన్నో అనుకుంటాం లే ఆహా..
అయ్యగారే నెంబర్ వన్ ..ఓహో
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్ లా ఉన్నావు
మనసే చెబుతుంది
అమితాబ్ బచ్చన్ షో లో వస్తాడా ఓహో
ఫామిలీ స్టార్లా వస్తాడా ఆహా..
జబర్దస్త్ అంటూ కామెడీ పంచ్లు వేస్తూ పిచ్చెక్కిస్తాడా
జై బాలయ్యంటూ భయపడకుండా ముందుకు వెళ్తా
కుమారి అంటే లివర్ ఫ్రై పెట్టి పడగొట్టేస్తా
ఆరు గ్యారంటీలో ఇది కచ్చితమే
నేను వాడికి ఉచితంగా అన్ని ఇచ్చుకుంటా
అన్ని ఫ్రీ ఫ్రీ ...ఫ్రీ ఫ్రీ లే
అయ్యో ఖర్మ బర్రెలెక్కలా ఓడిపోకే
బోయపాటి లాగే హైప్ ఇదే
ట్రోల్ అవుతుందే ఇది ట్రోల్ అవుతుందే
ఇంస్టాలో మస్తు రీల్స్అవుతుందే
పనిలేని వారికి టైం-పాస్ అవుతుందే
ఫేమస్ అయితే ట్రోల్ అవ్వడం సహజములే
గిల్ట్ ఫీల్ఏ పెయిన్ ఫుల్ ఏ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి