27, మార్చి 2024, బుధవారం

Varasudu : Danger Yama Danger Song Lyrics (డేంజర్ యమా డేంజర్)

చిత్రం: వారసుడు (1993)

సాహిత్యం: వెన్నెలకంటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

మెత్త మెత్తగా తలకెక్కుతుంది మత్తు మత్తుగా ఆహా ముంచుతుంది నులి వెచ్చని యెత్తుల జిత్తుల గలమేసి గోలుమాలు చేస్తుంది.

డేంజర్ యమా డేంజర్ వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

చరణం:1

ఒక్క లుక్కే చాలు ..ఒక్క లుక్కే చాలు

చమక్ చం చం... చుక్కలన్నీ నక్కే చోటికి నే దూసుకుపోతా

ఒక్కటిస్తే చాలు ..ఒక్కటిస్తే చాలు .. జమక్ జామ్ జామ్... సిగ్గుపడ్డ సొగసంతా నీకే సొంతం చేస్తా వయ్యారమహో వాలా వేసే ఇది కనికట్టు అది కనిపెట్టు కవ్వింపులతో కలబోసి ఇది తొలిమెట్టు ఇక తలపెట్టు

కన్ను గీతితే వెన్ను మీటనా చిరునవ్వులు రువ్వుకు పొమ్మని కన్నె సోకు కరగదీసి పోతుంది

డేంజర్ యమా డేంజర్ వరదల్లె వచ్చేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్ విరహంతో చంపేస్తుంది ప్రేమ ప్రేమ డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

చరణం:2

బుగ్గ కాటే బయ్యో ..బుగ్గ కాటే బయ్యో ధనక్ దాన్ దాన్... కొత్త కోక నాలిగే కౌగిలిలో బానిసనవుతా సిగ్గు దాటే పిల్లో.. సిగ్గు దాటే పిల్లో సమక్ సం సం... కుర్ర వేది ముదిరే నీ ఒడిలో జాతర చేస్తా తయ్యరు రా హో తేరా తీసా ఇది మలిమెట్టు ఇక జతకాటు... అయ్యారే సుఖం శృతి చేసా ఇడి ఎవరెస్ట్ ఇక విశ్రాంతి లేదు

చోటు దొరికితే చాటు చేరునా ఎరుపెక్కిన ఒంపులు సొంపులు లంచమిచ్చి లొంగదీయు ప్రేమంటే

డేంజర్ యమా డేంజర్ డేంజర్ యమా డేంజర్

డేంజర్ యమా డేంజర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి