7, ఏప్రిల్ 2024, ఆదివారం

Chintakayala Ravi : Bagundhey Song Lyrics (బాగుందే బాగుందే)

చిత్రం: చింతకాయల రవి (2008)

రచన: చంద్రబోస్

గానం: రాజేష్, శ్రేయా ఘోషల్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్



పల్లవి:

ప్రేమేనా ..ఆ ..ఆఆఆ......ఓ..ఓ..ఓ....
ఓహ్...ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక... మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక.... నువ్వైనా నేనైనా అనుకోనిది... నీలోనా నాలోనా జరిగీ ఇది... బాగుందే బాగుందే ఏదో బంధమే... సాగింది నీతూ పాడామే... బాగుందే బాగుందే ఏదో బంధమే.... ఊగిందే నీకైనా హృదయమే.....

చరణం:1

ద్వేషమే....స్నేహమై.... కష్టమే...ఇష్టమై. .. దూరమే...తీరమై... భారమే....తెలికై..... పంథాలే చిలిపిగా చదివిన పాఠాలై... భేదాలే చివరికీ కలిసినా భావాలై... 
ఏనాడో చినుకళ్లే మొదలయినది... ఈనాడే వరదైనా వరమే ఇది.... బాగుందే బాగుందే ఏదో బంధమే... 
మోగిందే నాలో మౌనమే.... 
బాగుందే బాగుందే ఏదో బంధమే... 
లాగిందే ఊహాలోకమే....
చరణం:2
ప్రేమేనా ..ఆ ..ఆఆఆ......ఓ..ఓ..ఓ.... 
చూపులే...చిత్రమై..... మాటలే......మంత్రమై... 
ఊహలే.. ఊయలై...
నవ్వులే...వెన్నెలయి... దేహాలే ప్రణయపు కోవుల దారాలై... 
ప్రాణాలే మమతల మల్లెల హారలై... బ్రతుకంతా బ్రతికించే భావం ఇది... 
ప్రతి రోజు జన్మించే మార్గం ఇది... 
బాగుందే బాగుందే ఏదో బంధమే...  
నువ్వంటే నా ప్రతిబింభమే... బాగుందే బాగుందే ఏదో బంధమే...  
నీకేలే నా సగ భాగమే... ఓహ్...ప్రేమించా కొత్తగా ఇది ప్రేమని తెలియక... మనసిచ్చా పూర్తిగా నా మనసుని అడగక.... నువ్వైనా నేనైనా అనుకోనిది... నీలోనా నాలోనా జరిగీ ఇది... బాగుందే బాగుందే ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి