చిత్రం: రుద్రనేత్ర (1989)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
M: ఖజరహోలో కసి ప్రేమ.. F: ఆదరహోలె తొలి ప్రేమ M: కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర తింటే సపోటా .. M: చుక్కల వేళ కిక్కురు మంటే లాటా.. F:పుపోదరింటా నీ ఎదరుంట పదంటా
చరణం 1:
F:చిరంజీవ అంటూ నిన్నే పెదాలంటగా సుఖీబవా అంటూ నీతో జతే కోరగా...
M:నీలేత అందాలు నన్నల్లుకున్న వేళ.. కౌగిళ్ళతో థాంక్స్ చెప్పెయనా F: నీ బాహు బందాలు నన్నడుకున్న వేళ.. లిప్స్ తో చిప్సు ఇచ్చెయన
M: పుట్టిందే.. నేను నీకోసం
F: పూసిందీ.. పువ్వు నీకోసం
M:శిల్పలెన్నో ఉయ్యాలుగే నీ రూ. F:మన్మధ నేత్ర నీకే ఇస్తా వయ్యారాలు ఖజరహో లో కసి ప్రేమ..
M:కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా .. M:చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా .. F:పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా..
చరణం 2: M:హే.. వసంతాల పూల గాలి ఎదే మీటగా అజంతాల రేకలెన్నో ఒడే చేరగా F: అక్షింతలే చల్లే ఆకాశ తారలమ్మ.. నా చేతి గోరింట ముద్దెట్టుకో
M: నా కంటిలో దూరే చాటు జాబిలమ్మ.. నీ లుక్సు తో దాన్ని జోకోట్టుకో F: ఇచ్చాగా... ప్రేమ తాంబూలం M: తెచ్చాగా... కొత్త శృంగారం F: దాహాలన్ని మేఘలయ్యే ఆషాడం M: కన్నుల్లోనే వెన్నెల్లుగే కార్తికల M: ఖజరహోలో కసి ప్రేమ..
F: ఆదరహోలె తొలి ప్రేమ M:కమ్మని బుగ్గ అమ్మని మొగ్గ కసాటా .. F:చిక్కని ముద్దు చెక్కెర విందు సపోటా .. M:చుక్కల వేళ కిక్కురు మంటే గలాటా ..
F:పుపోదరింటా నీ ఎదురుంటా పదంటా.. M: ఖజరహో లోఓ ఓ ఓ ఓ ఓ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి