చిత్రం : మందారం (2002)
సంగీతం : ఘంటాడి కృష్ణ
రచన :
గానం:
"గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజ" "గులాబీ బుగాల రాజా మన ప్రేమా ఎప్పూడు కి పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా" "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఓప్పుకోనింకా" "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఏప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజ" "చలిచలి వేళల్లో చెలిని ఊహల్లో వెచ్చగా పసిపాపై ఓదిగిపోయానే" 'గడిచీన రోజుల్లో కలిసిన కన్నూలో కమ్మని కలలెన్నో నేను కన్ననే ... "వద్దోన్నా వినాకుండా నాలోని మనేసే నీ వైపే పదామంటూ చంపెస్తుందే" 'నిద్దర్ లో ఉన్న నీ ప్రియమైన ధ్యాసే కలవరమై కమ్మూకుని కోరికేస్తుందే' "క్షణమైన దూరంగా ఉండలేను అంటుండే" "గులాబి బుగాల రోజా మన ప్రేమాకెపుడు పూజ ఓ చాంద్ సూరత్ ఆజ తెరిచేయ్ దిల్దార్వజా" 'నిన్నటి స్నేహంలో కలిగిన మొహంలో కదిలిన భావలన్ని దాచుకున్నలే' "నీ చిరు నవ్వులో కురిసిన వెన్నల్లో నా ఎద నిలువెల్లా తడిసిపోయిందే" "నా లోన యీ ప్రాణం ఉన్నంత వరకు నిన్నె నా ప్రాణంగా ప్రేమిస్తలే' "నా ఊపిరి నన్ను విడి పోయేంత వరకు గుండెల్లో నీ రూపం కొలువుంటుందే నిను పొందని ఆ రోజే నెలరాలి పోతనే" "గులాబీ బుగాల రాజా మన ప్రేమా కె ఎపూడు పూజ ఓ చాంద్ సూరత్ ఆజా తెరిచేయ్ దిల్దార్వాజా" "ఇంత ఇష్టపడి కష్టపడీ ఇంటికొచ్చాక నీ పెదవి ముడి విప్పకుంటే ఒప్పుకొనింకా" "గులాబీ బుగ్గల రోజా మన ప్రేమాకి ఎప్పుడు పూజ ఓ చంద్ సూరత్ ఆజా తెరిచెయ్ దిల్ దర్వాజా"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి