14, డిసెంబర్ 2024, శనివారం

Attaku Yamudu Ammayiki Mogudu : Merupula La La Song Lyrics (మెరుపులా లా లా..ఆడతా తా తా)

చిత్రం:  అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)

సంగీతం:  కె.చక్రవర్తి

సాహిత్యం:  భువన చంద్ర

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం



పల్లవి :

మెరుపులా లా లా..ఆడతా తా తా పిడుగులా లా లా...రేగుతా తా తా దమ్ముంటే కాస్కో...చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా
చరణం:1

డమ్ముకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడ ఖాయం ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం ఫటా ఫట్ నట్టూ బిహించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు జా జా మెరుపులా లా లా..ఆడతా తా తా పిడుగులా లా లా...రేగుతా తా తా దమ్ముంటే కాస్కో...చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా
చరణం:2

సలాము చేస్తే గులాము నేనై ఉంటా ఖలేజ ఖరిదు కట్టే షరాము నేనేనంటా రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా ఓరబ్బా హోలు సేలుగా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబా...పోటీ తగదిక కాలు కదిపితే కాటు తప్పదిక సోజా మెరుపులా లా లా..ఆడతా తా తా పిడుగులా లా లా...రేగుతా తా తా దమ్ముంటే కాస్కో...చాలెంజి చేస్కో డిస్కో డాన్సు ఫైటు మిక్స్ చేసి చూపిస్తా రా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి