చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: భువన చంద్ర
చిత్రం: అత్తకు యముడు అమ్మాయికి మొగుడు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
పల్లవి :
టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ
వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
చరణం:1
నీ ఒంపుకొక్క కొంప కట్టి కాపురాలు చేసెయ్యనా
నీ ఒళ్ళు పక్క ఒళ్ళు పెట్టి కన్నె సోకు కాజెయ్యనా
అరె కొత్త పిచ్చి పట్టుకున్న ఖోడె గాడికేమో కొంగే అలుసంటా
కోక సిగ్గు వీడకున్న ఈడు తల్లికేమో కొంతే తెలుసంటా
సరేనంటె సాయంకాలం చలె తీరిపోదా
అలాగంటె వేలాకోలం శృతేమించి పోదా
టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో
టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో
దాని బుగ్గల్లొ జాబిల్లి కొట్టనా జారు కొప్పుల్లో చామంతి పెట్టనా
వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా
చరణం:2
నీ ముట్టడింక ఆపలేక ముద్దబంతులిచ్చెయ్యనా నీ తట్టుడింక తట్టుకుంటు తందనాలకొచ్చెయ్యనా తేమ గాలి అంటుకొని ప్రేమ పురాణం చెబుతా రమ్మంటా తెల్ల చీర కట్టు తప్పు భామా కలాపం ఇపుడే లెమ్మంటా చలాకీల సయ్యాటల్లో సలామంట నీకూ గులాభీల పూదోటుందీ చలో అంట నేనూ టింగురంగ చక్కనోడి కౌగిలెంత తొక్కిడో టింగు టింగు రెప్పలాడు కళ్ళకెంత తాకిడొ వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా వాలు సంద్యల్లొ పూలే కొట్టనా వాడ్ని పట్టెసి బుట్టలో పెట్టనా టింగురమ్మ చక్కనమ్మ చెక్కిలెంత మక్కువో చెంగు చెంగు లేది చూపు కల్లకెంత మక్కువో దాని బుగ్గల్లొ జాబిల్లి కొట