చిత్రం: బద్రి (2001)
రచన: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత
సంగీతం: రమణ గోగుల
పల్లవి :
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
చరణం: 1 :
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
చరణం: 2
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం ఓ మాజీ రే..
Vevela mainaala gaanam..
రిప్లయితొలగించండిVinipinchenu naa mounam
Aaraaru kaalaala dhyaanam..
Kanipinchani nee roopam
He he he.. praayame.. agni talpam
He he he.. praaname.. megha silpam
O priyuraalaa.. paruvamane punnamilo
Ee virahaale.. pedavulu adagani daahaalaa
Ivi manchu kanaala tanuvulu karigina tarunaalaa
Nee nayanaalaa bhuvi gaganaala.. gola.. lela.. mela
Nee hrudayaalaa.. pranayamane praanamilaa
Savirahelaa.. yedalanu vadalani mohaalaa
Toli prema vanaala.. visirina yavvana pavanaalaa
O javaraalaa.. subha sakunaala.. karige kalalaa alalaa
Vevela mainaala gaanam..
Vinipinchenu naa mounam
Aaraaru kaalaala dhyaanam..
Kanipinchani nee roopam
He he he.. praayame.. agni talpam
He he he.. praaname.. megha silp