చిత్రం: బద్రి (2001)
రచన: వేటూరి
గానం: రమణ గోగుల, సునీత
సంగీతం: రమణ గోగుల
పల్లవి :
M : చలి పిడుగుల్లో వెనకడుగే నాస్తి
F: గొడుగొకటేలే పడుచోళ్ళ ఆస్తి
M : తడి గొడవల్లో నీ తళుకే చూస్తి
F: యమ ఇరుకుల్లో పడి నలిగే కుస్తీ
M : వానొస్తే ఏం వయసే చేద్దాం స్వాహ
నీ సొత్తు యావత్తూ స్వాహ
చరణం: 1 :
M : ఏకాంతం సాయంత్రం నీ సాంతం నాకె సొంతం F: ఓ బాబు శాంతం శాంతం వద్దాయే పంతం M : నీ బుగ్గ చేస్తా శుభ్రం ఇస్తాలే ఓ చుమ్మా చుమ్మా0 F: స్నానం లో నా ప్రతిబింబం చూస్తే ఏం లాభం F: M : సాహి నారాయణా హరి ఓo పడుచు పారాయణా M : Every time i see u girl just go crazy F: ఎవరైన చూసారంటే ప్రేమే మాజి M : every time i kiss you, you just take it easy F: అయ్యయ్యయ్యో కానయ్యో రాజి M : ఓ..ఆకాశం లో వెలిగే జిం జిం తార నాకోసం దిగి వస్తావా ఓ సితార
చరణం: 2 : M : చలి బాజ మంతి బంతి విసిరిందీ పూబంతి F: Love Game లో ఓడించాకా లబ్సంతా నీది M : Model ని టచ్ చేస్తుంటే Madam కెంతో పిచ్చెక్కింది F_ఎలిమెంట్రీ ప్రేమల్లోన ఎలిఫంట్ వచ్చింది M : జోహారు ఓ మన్మధ.. రతి ఓం..జోరు చల్లారదా.. Every time i see u girl just go crazy F: ఎవరైన చూసారంటే ప్రేమే మాజి M : every time i kiss you, you just take it easy F_అయ్యయ్యయ్యో కానయ్యో రాజి M : వేణు గానాల తొలి పిలుపే రాధ F: వేయి స్వరాల అది నేననరాదా M : ఏమైతేనేం తగిలే ఊసుల బాణం F: తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం ఓ తియ్యంగా తీసిందీ ప్రాణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి