చిత్రం: ఛత్రపతి (2005)
రచన: చంద్ర బోస్
గానం: ఎం.ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి:
(F) గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండు లోది. (M) గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నొప్పి నీది... హాయి తెప్పించనా ఊది ఊది
చరణం:1
(F) తగిన వేళల తొలి సారి.. తెగని వేళల మలిసారి (M) పడక వేళల ప్రతి సారి... పగటి వేళల ఒక సారి (F) ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి (M) నీ గోరువంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి (F) అమ్మమ్మా.. అబ్బబ్బబ్బా హయ్యయ్యయ్యో అన్నా వినక (M) అచ్చచ్చో.. చిచ్చో. పిచ్చో.. సిగ్గులకే సెలవిచ్చో.. వచ్చెయ్ వెనక (F) చూపాలయ్యో ఊపు నీది... నాకు చెప్పాలయ్యో తీపి సోది.. చరణం:2 (F) నీకు బోలెడు అది ఉంది... నాకు బుట్టెడు ఇది ఉంది (M) ఎత్తిపోతల పదునుంది.. ఉక్కపోతల పని ఉంది (F) మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తెనెల్లో ఈది ఈది (M) చాటుల్లొ మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది (F) ఇంకింకా.. ఇంకా ఇంకా.. హ్. కావాలింకా అహా చురక. (M) స్త్రీ లంక చుడాలింక నాతోనె కూడింకా ఛి పో అనక (F) నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మ ఖైది (F) గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండు లోది. (M) గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నొప్పి నీది... హాయి తెప్పించనా ఊది ఊది
gundusoodi gundusoodi
రిప్లయితొలగించండిgruchukundi gundusoodi
gunjindayyo gunde nadi
guttu lagindayyo pandu lagi
gundusoodi gundusoodi
gruchukunte thappu nadi
thagginchana noppi needi
hayi theppinchana oodi oodi
tagina velala tholi sari
thegani velala vaya sari
padaka velala prathi sari
pagati velala oka sari
ee kopa thapalanni terelaga nanne
oopali brahmachari......
nee goru vankallona chere vela nene
ayipona bhamachari.....
ammamma abbabba hayyayyo anna vinaka
achacho chicho picho siggulake
selavicho vacheyyi venaka
chupalayyo oopu needi
naku cheppalayyo teepi sodhi
gundusoodi gundusoodi
gruchukunte thappu nadi
gunjindayyo gunde nadi
guttu lagindayyo pandu lagi
neeku boledu adi undi
naku buttedu idi undi
yethipothala padunundi
ukkupothala pani undi
mathullo gamathulo munchethali neede
thenello eedi eedi
chatullo matullona ade aatallona
marali teli tedi
inkinka inka inka kavalinka aha chudaka
sthrelanka chudalinka
nathone puddinga chipo anaka
nachavayyo ugravadi ninnu
cheseyyana janma khaidi
gundusoodi gundusoodi
gruchukunte thappu nadi
gunjindayyo gunde nadi
hayi theppinchana oodi oodi