chatrapati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chatrapati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2024, గురువారం

Chatrapati : nallanivanni nellani song lyrics (నల్లని వన్నీ నీళ్ళని )

చిత్రం: ఛత్రపతి (2005)

రచన: వేటూరి సుందర రామమూర్తి

గానం: కె.ఎస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి :

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా నేను చేసిన తప్పు చెరిగిపోయేనా జరిగిన కధ విని ఏ కడలి నవ్వింది మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా చరణం 1:

వేయి కన్నుల కావేరిని కడుపులోన దాచుకున్నా అంతలేని కడలి తోతును నేను చూస్తున్నా కడుపులో నిన్ను మోయకున్నా అమ్మ తప్పును కడుపులోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా జరగనే జరగడు ఇకపైన పొదబాటు నమ్మరా అమ్మని నీ మీద నీ ఒట్టు

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా చరణం 2:

తప్పటడుగులు వేసినా తల్లిగా విసరేసిన ఈ దారి తప్పిన తల్లిని వదిలెయ్యకు చచ్చిపుడతా నాయనా బిడ్డగా నీ కడుపున జరగనే జరగదు ఇక పైన పొరపాటు నమ్మరా అమ్మరా నీమీద నా ఒట్టు

నల్లని వన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా

Chatrapati : Gala Gala Song Lyrics (గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి )

చిత్రం: ఛత్రపతి (2005)

రచన: చంద్ర బోస్

గానం: ఎం.ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి: అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి         నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి         నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి అతడు: చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి         నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి         గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి         నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి         నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి చరణం-1: ఆమె: పండు కోయగలవా దాని తొక్క తీయగలవా         తొక్కల బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా అతడు: పండు కోయగలనే దాని తొక్క తీయగలనే         పక్కలో మగ దిక్కునయ్ రసముక్కు తీర్చగలనే ఆమె: వొలుచుకో వాటేసి వయసు వరహా అతడు: అదరహో అందాల ఆడ తరహా ఆమె: దమాయించుకోరా దరువేసి అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి         నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ చరణం-2: ఆమె:     పట్టి చూడ గలవా ఎద గట్టు దాట గలవా         గుట్టుగా రస పట్టులో చెలి ఉట్టి కొట్టగలవా అతడు:     పట్టు పట్టా గాలనే జడ పట్టి దూకగలనే              ఉట్టిగా ఊరించిన చిరు చట్టి పట్టగలనే ఆమె:     అందుకేవారున్నారు నేను మినహా అతడు:   అందుకే విన్నాను లేడీ సలహా ఆమె:         తమాయించు కోర తలుపేసి అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి         నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి       నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి అతడు: చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి         నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి


Chatrapati : Gundu Sudhi Song lyrics (గుండు సూది గుండు సూది)

చిత్రం: ఛత్రపతి (2005)

రచన: చంద్ర బోస్

గానం: ఎం.ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



పల్లవి:

(F) గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండు లోది. (M) గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నొప్పి నీది... హాయి తెప్పించనా ఊది ఊది

చరణం:1

(F)     తగిన వేళల తొలి సారి.. తెగని వేళల మలిసారి (M)     పడక వేళల ప్రతి సారి... పగటి వేళల ఒక సారి (F)     ఈ కోప తాపాలన్ని తీరేలాగ నన్నే ఊపాలి బ్రహ్మచారి (M)     నీ గోరువంకల్లోన చేరే వేళ నేనే అయిపోన భామచారి (F)     అమ్మమ్మా.. అబ్బబ్బబ్బా హయ్యయ్యయ్యో అన్నా వినక (M)     అచ్చచ్చో.. చిచ్చో. పిచ్చో.. సిగ్గులకే సెలవిచ్చో.. వచ్చెయ్ వెనక (F)     చూపాలయ్యో ఊపు నీది... నాకు చెప్పాలయ్యో తీపి సోది.. చరణం:2 (F)     నీకు బోలెడు అది ఉంది... నాకు బుట్టెడు ఇది ఉంది (M)     ఎత్తిపోతల పదునుంది.. ఉక్కపోతల పని ఉంది (F)     మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నేడే తెనెల్లో ఈది ఈది (M)     చాటుల్లొ మాటుల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది (F)     ఇంకింకా.. ఇంకా ఇంకా.. హ్. కావాలింకా అహా చురక. (M)     స్త్రీ లంక చుడాలింక నాతోనె కూడింకా           ఛి పో అనక (F)     నచ్చావయ్యో ఉగ్రవాది నిన్ను చేసెయ్యనా జన్మ ఖైది (F) గుండు సూది గుండు సూది గుచ్చుకుంది గుండు సూది గుంజిందయ్యో గుండె నాది గుట్టు లాగిందయ్యో పండు లోది. (M) గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించనా నొప్పి నీది... హాయి తెప్పించనా ఊది ఊది

Chatrapati : Agniskalana song lyrics (అగ్ని స్ఖలన సంధగ్ధరిపు వర్గ )

చిత్రం: ఛత్రపతి (2005)

రచన: శివశక్తి దత్తా

గానం: ఎం.ఎం. కీరవాణి, మాతంగి, మంగారి

సంగీతం: ఎం. ఎం. కీరవాణి



అగ్ని స్ఖలన సంధగ్ధరిపు వర్గ ప్రళయ రధ ఛత్రపతి మధ్యంధిన సముధ్యత్ కిరణ విధ్యుధ్ధుమణి ఖని ఛత్రపతి తజ్జంతజణు తధింధిరణ ధింధిం తకిట నట ఛత్రపతి ఉర్వీ వలయ సంభావ్యవర స్వచ్చందనుమతి కుంభీ నికర కుంభస్థగురు కుంభీ వలయ పతి ఛత్రపతి ఝంఝాపవన గర్వాపహర వింధ్యాద్రిసమ దృతి ఛత్రపతి ఛండప్రబల దుర్ధండజిత దుర్ధండభట తథి ఛత్రపతి శత్రుప్రకర విఛ్ఛేదకర భీమార్జునప్రతీ (2) ధిగ్ ధిగ్ విజయ ఢంకానినద ఘంటారవ తుసిథ ఛత్రపతి సంఘస్వజన విద్రోహిగణ విద్వంసవ్రతమతి ఛత్రపతి ఆర్తత్రాణ దుష్టద్యుమ్న క్షాత్రస్పూర్తి ధిధితి భీమాక్షమపతి శిక్షాశ్మృతి స్తపతి