చిత్రం: ఛత్రపతి (2005)
రచన: చంద్ర బోస్
గానం: ఎం.ఎం. కీరవాణి, సునీత ఉపద్రష్ట
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి: అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి అతడు: చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి చరణం-1: ఆమె: పండు కోయగలవా దాని తొక్క తీయగలవా తొక్కల బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా అతడు: పండు కోయగలనే దాని తొక్క తీయగలనే పక్కలో మగ దిక్కునయ్ రసముక్కు తీర్చగలనే ఆమె: వొలుచుకో వాటేసి వయసు వరహా అతడు: అదరహో అందాల ఆడ తరహా ఆమె: దమాయించుకోరా దరువేసి అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ చరణం-2: ఆమె: పట్టి చూడ గలవా ఎద గట్టు దాట గలవా గుట్టుగా రస పట్టులో చెలి ఉట్టి కొట్టగలవా అతడు: పట్టు పట్టా గాలనే జడ పట్టి దూకగలనే ఉట్టిగా ఊరించిన చిరు చట్టి పట్టగలనే ఆమె: అందుకేవారున్నారు నేను మినహా అతడు: అందుకే విన్నాను లేడీ సలహా ఆమె: తమాయించు కోర తలుపేసి అతడు: గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ ఆమె: కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి అతడు: చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి