14, డిసెంబర్ 2024, శనివారం

Peddannayya : O Mustafa Nee Muddabanthi Song Lyircs (ఓ ముస్తఫా నీ ముద్దబంతి)

చిత్రం: పెద్దన్నయ్య (1997)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

సంగీతం: కోటి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , స్వర్ణలత



పల్లవి:

ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు వద్దన్నా కవ్వించే సింగారాలు బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా

చరణం 1:

కొత్త రాధ కోక చేదా నిన్ను చూడబోతే కంటికెంతో బాధ ఓసి పిల్లా నత్తగూళ్ల నిన్ను వత్తబోతే ఉన్న బొడ్డు గుల్ల సిగ్గే డైవర్స్ ఇచ్చే అమ్మడు నీతో రొమాన్స్ ఆడేదెవ్వడు తిక్కలాడి చక్కనోడ్ని ఆపేదెట్టా ముక్కుతాడు వేసేది ఎట్టా వీడి ఒంగోలు వరసలు కొమ్ము విరిసితే దుమ్ము దులుపుడులే ఓ ముస్తఫా నీ ముద్దబంతి బుగ్గ మీద ముద్దుపెట్టనా దిల్ దిల్రుబా నీ కన్నె లేత మొగ్గలన్ని రాలగొట్టనా

చరణం 2:

ఓసి పాప పాల పీపా తోడుపెట్టుకోవే నాకు జోడి కట్టి ఓసి గుంట తగ్గమంట నువ్వు కొట్టుకోకు డాబులమ్మ గంట గుడ్బై టాటా చెప్పేటప్పుడు ముద్దే నీకు ఇచ్చేదెవ్వరు ఆకతాయి పిల్లగాడ్ని ఆపే దెట్టా వాడి జోరు దించే దెట్టా వాడి వేసంగి పరువపు వేడి ముదిరితే వీపు పగులునులే ఓ ముస్తఫా నీ ముద్దబంతు లాటలింక కట్టిపెట్టవా కిస్ కిస్తఫా నీ కుర్రకారు కిర్రుదించి కిందపెట్టనా ఓయమ్మో ఒళ్ళంతా వయ్యారాలు హే వద్దన్నా కవ్వించే సింగరాలు బోలెడంత అందమున్న వేలేడంత వెన్నెలాక్షి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి