చిత్రం: శృతిలయలు (1987)
సాహిత్యం: నారాయణ తీర్థ
గానం: వాణి జయరామ్
సంగీతం: కె.వి.మహదేవన్
ఆలోకయే శ్రీ బాలకృష్ణం ... ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం చరణ నిక్వణిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం చరణ నిక్వణిత నూపుర కృష్ణం కరసంగత కనక కంకణ కృష్ణం కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం మౌక్తిక కృష్ణం... ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతి కృష్ణం కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలికల్మష తిమిర భాస్కర కృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం గోవత్సబృందా పాలక కృష్ణం కృత గోపికాజాల ఖేలన కృష్ణం గోవత్సబృందా పాలక కృష్ణం కృత గోపికాజాల ఖేలన కృష్ణం నందా సునందాదీ....ఆఆఆఆ.. ఆఆఆ నందా సునందాది.. సునందాది.. నందా సునందాది.. సునందాది.. సునందాది.. సునందాది... నందసునందాది వందిత కృష్ణం శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ... సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..తాండవ కృష్ణం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి