14, డిసెంబర్ 2024, శనివారం

Surya IPS : Hatthiree Ado Madiri Song Lyrics (హత్తెరీ అదో మాదిరి)

చిత్రం: సూర్య.IPS(1991 )

సంగీతం: ఇళయరాజా

రచన: సి.నారాయణ రెడ్డి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి :

హత్తెరీ అదో మాదిరి హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి చేసావే చేతబడి చెడిపోయే పాత మడి చిక్కవే లేడి

చరణం: 1

గువ్వ గూడెక్కె గుండె వేడెక్కె ఒళ్ళు ఊపెక్కె కళ్ళు మీదెక్కె రా జరా ఇలా మోజు ఆకట్టె ముద్దు జోకొట్టె సిగ్గు అరికట్టె ముగ్గు గిలకొట్టె జా మరో మజా ముద్దొచ్చే కోరికలే ముందిచ్చే కానుకలై తేరాదా ఒక్కొక్క మైవిరుపే పక్కేసే పై మెరుపై రారాదా కొత్త గొంతొచ్చి కోన కూసింది కోయిలలా హత్తెరీ అదో మాదిరి హరి హరి ఇదే మాధురి ఇన్నాళ్ళు మూతబడి వున్నాది వలపు గుడి వెయ్యనా బేడి చేసావే చేతబడి చెడిపోయే పాత మడి చిక్కవే లేడి హోయ్

చరణం: 2

సందె చీకట్లో పొందు ముచ్చట్లొ పండు వెన్నెట్లో పాడు నిదరట్లో ఓ అదో సుఖం మావి తోపుల్లో మండుటెండల్లో ఏమీ దాగుళ్ళో ఎన్నీ కౌగిళ్ళో ఆ అదో జ్వరం పన్నీట ఆరేదా కన్నీట తీరేదా ఆ దాహం వాకిట్లో ఆగేదా గుప్పిట్లో దాగేదా ఆ మోహం జాము రేయొచ్చి ప్రేమ నవ్వింది జాబిలిలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి