చిత్రం: వేదం (2010)
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రంజిత్, దీపు, గీతా మాధురి మరియు చైత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఒన్.. టు... త్రీ...
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే..
ఇక్కడ నీవుంటే.. ఉన్నా లేనట్టే...
నౌ ఆర్ నెవర్ .. నౌ ఆర్ నెవర్ .. నౌ ఆర్ నెవర్
నౌ ఆర్ నెవర్ ..................
నిండు నూరేళ్ళ పాటు ...
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు..
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు..
అదే మదిలొ రేపుకి చోటు..
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు..
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు..
నిండు నూరేళ్ళ పాటు.. ప్రతి రోజు ఎదో లోటు..
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు..
ఇది సరిపోదంటూ ఎదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతొ చూస్తు ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద పద పద
ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతొ చూస్తు ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద పద పద
నీతొ నువ్ కలహిస్తు నిత్యం నిను నువ్వే గెలిపిస్తు..
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ..
లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద పద పద
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ..
లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టూ..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నౌ ఆర్ నెవర్ నిను నువ్వు తరుముతు పద..
నౌ ఆర్ నెవర్ పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద..
నిను నువ్వు తరుముతు పద పద పద
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి