చిత్రం : యానిమల్ (2023)
సంగీతం : జామ్8
గీత రచయిత : అనంత శ్రీరామ్
నేపధ్య గానం : రాఘవ్ చైతన్య, ప్రీతమ్
పల్లవి:
నింగి నేల నీలా నాలా కలిసాయే
ఏకాంతం తప్పా నీతో నాతో ఏది తోడు రాలా
ఏంటి ఈ వేలా ఇది మాయే..ప్రాణం చాటుల్లో
ఉండే ఈ ప్రణయం పైపైకొచ్చి
పెదవంచుల్లో మోగించిందే తీపి సన్నాయి
అమ్మాయి అమ్మాఈ..
ఈ హాయి మేఘమా మైకమా..
కమ్మేటి ఈ హాయే లోకమా
అమ్మాయి
చరణం 1: గీతాంజలి నా జాబిలీ నా శ్వాస తోనే నీకు ఇలా ఇలా ముడేసిన పదే ఉశ్వాసలో నిశ్వాసలో నీ వెంట నేనే చివరి శ్వాస కి ఇదే ఇదే స్థితే హత్తుకోవే హల్లుకోవే నీ నన్నే నేనే నీకన్నీ అవుతానే మూడో మనిషే నీకు గురుతే రాని సంతోషాన్నిస్థనే అమ్మాయి అమ్మాయి అమ్మాఈ ఈ రేయి కాలమా జాలమా సాగేటి ఈ రేయే స్వర్గమా అమ్మాయి అమ్మాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి