చిత్రం : యానిమల్ (2023)
సంగీతం : శ్రేయాస్ పురాణిక్
గీత రచయిత : అనంత శ్రీరామ్
నేపధ్య గానం : కార్తీక్
పల్లవి:
ఓ ఓ..
నా దేహామంత
నీ స్నేహం తో నిండింది చూడే నేస్తమా
ఓ.. నా మౌనమంతా
నీ ద్యానంలో మునిగింది చూడే ప్రాణామా
నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తుందే
నా కన్న నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
ఓ.. ఓ..
చరణం 1:
నీ పాదం స్పృశించాకే
నే తాకనే నీ పెదవిని
నీ ద్వేషాన్ని ముందుగా కలిసి
మళ్ళీ చూస్తా నీ ప్రేమనే
కసిరినిదా కనికరమా
అలకలమ అటునా అనురాగమ
శిశిరాల జాడలా ఎదురైన
మరల రాదా మరుక్షణన
వాసంతమే నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా
నువు నుచ్చుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవైకానే నేస్తమా
ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణామా
నే వేరే నువు వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే నాకు ప్రాణామా
ఓ .. ఓ.. ఓ.. ఓ..
చరణం 2:
నేనేమో ఎండనయితే నువ్వేమో నా వాన విల్లే ఈ జంట ఉన్న చోటే వెలగాలల వాన వీల్లే నే రాత్రయి నువు పగలయితే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయనే ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా నే వేరే నువు వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి