16, జనవరి 2025, గురువారం

Billa : Ellora Shilpanni Song Lyrics (ఎల్లోరా శిల్పాన్ని)

చిత్రం : బిల్లా (2009)

గానం: రీటా

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

సంగీతం : మణి శర్మ


పల్లవి:

ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి ఎల్లోరా శిల్పాన్ని వస్తున్న నీకేసి
నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నే పడగొట్టేలా నీ పవర్ ఏ నచ్చింది
మూడ్ ఏ చెడగొట్టేలా నీ పొగరే గిచ్చింది కనుకే మెరుపై వలపేసా నీ మీద
దూకే దుడుకై వొళ్ళో పడిపోరాడ నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న
నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న
నాతో కట్టేసుకొన నిన్నే

చరణం 1:

లోకాన్నే ఏలుతుంది నువ్వైనా
నీతోనే పందెమేసుకోన
వేటాడే లేడీ కూన నేను కాన
సింహాన్నే లొంగ దీసుకొన లెఫ్ట్ రైట్ ఉ నీపై న సొగసే గురిపెడతా
రైట్ ఓ రాంగ్ ఓ నీకు న వయసే బలి పెడతా మనసే వెతికే మొగవాడివి నువ్వే గ
కసితో రగిలే నవ నాగిని నేనేగా నా నా నషా హోం
నాన్న నషా హోం నీకే వోట్ ఏసుకున్న
నిన్నే పట్టేసుకొన నీపై వొట్టేసుకున్న
నాతో కట్టేసుకొన నిన్నే

చరణం 2:
నీకోసమ్ వేచి వుంది దిల్ మేర
ఆనందం అంతు చేసుకోరా
ఆరాటం దాటుతోంది పొలిమేర
ఆహ్వానం మన్నించి దొరికి పోరా అందం చందం మొత్తమ్ అత్తరు ల కురిపిస్త
ఖుల్లామ్ ఖుల్లా స్వర్గం అంచుల్లో మురిపిస్త చెలియా చెలకో చెలరేగాలే చాలా
సెగలు పొగలు చల్లారళీవేళ నా నా నషా హోం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి