16, జనవరి 2025, గురువారం

Billa : Bommali Song Lyrics (బొమ్మాలి బొమ్మాలి )

చిత్రం : బిల్లా (2009)

గానం: హేమచంద్ర, మాళవిక

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

సంగీతం : మణి శర్మ


పల్లవి:

మసాలా మిర్చి పిల్ల మజ్జ చేద్దాం వత్తావ
మస రమ్మంటే తెల మిట్ట ముద్దే ఇత్తావ
సి పోరా రావద్దన్న రయ్య రయ్య వత్తావ
పో పో ర పొమ్మన్నాక వచ్చిం దారే పోతావా
బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి
పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ
ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ
గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ

చరణం 1:

కొరికి పిల్లాడా నిక్కొంచెం దూకుడెక్కువ సరదా సాలితావా సరసం కానిత్తావ ఉరికి రాకల నాకేమో చొరవ తక్కువ వరసై మారుత్తావ మురిపెం తీరుతావ ఝుమ్ మంతరమేస్తాలే బ్రహ్మచారి ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరే దారి బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ అయితే ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ

చరణం 2:

బూర బుగ్గని బుజి గాఢ బుజ్జగించవా శిలగా సనువిత్తావా సురుకే సవిసుత్తావ ముద్దబంతిని ముద్దర ముట్టడించవా తళుకే నలుగిత్తావ కులుకె వొలికిత్తావ అతిగా వుడికితావే సామి రంగా అయితే సుతి మెత్తన్గా గిల్లుకోవ కోవా రావా బొమ్మాలి బొమ్మాలి నిన్నొదల వొదల వొదల బొమ్మాలి పెళ్లంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాలి ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ ఏడుందే తాళి ఐ వన్ టూ మేక్ యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఇస్ కాళీ కాళీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి