చిత్రం : బిల్లా (2009)
గానం: కన్నం, మనో
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
పల్లవి:
చెయ్యేస్తే చోరీ చోరీ కిరికిరి చోరీలో రంగసారి దేశం లో లేడు మరి
దొంగల్లో దాదా దొంగ ఇడే మరి అబ్బా రంగ నువ్వు తోపు ర
నిజంగా నువ్వు తోపు ర
స్వామి రంగ నువ్వు సూపర్ ఎహె హరిలో రంగ హరి హరిలో రంగ హరి
నిరూపిస్తే లెక్క సారి కిరికిరి
ఈడొచ్చాడంటే ఊరు వాడ మాయాబజార్
చిటికెళ్ళొన శాల్తీలన్నీ గల్లంతవ్వలి
జన జంతర మంతర్ మంత్రం ఏస్తే కొంపలు కొల్లేరే మన ఫ్యూలం దేవి పుట్టిన రోజే నువ్వు పుట్టావే
శోభా రాజు కి ఎనకటి జన్మలో ఫ్రెండ్ అయి వుంటావులే
నీకు కాఫియీ ఇస్తే కప్ సాసర్ లేపే టైపు ఆ లే పేరింటేనే జేబులన్నీ దడుసుకుంటాయి
ఒరా చూపులోనే తాళాలన్నీ తేరుసుకుంటాయి
ఇట్ట టచింగ్ ఇస్తే బీరువా లే బావురు మంటాయి అబ్బా రంగ నువ్వు కింగు ర
కచ్చితంగా పూడింగురా
స్వామి రంగ నువ్వు బంపర్ ఎహె ఎదు వంశ సూడంబడి చంద్ర స్వామి రారా
రత్నాకర సమ గంభీర స్వామి రారా
శతకోటి మన్మధ కార స్వామి రారా
పర రాజా శత్రు సంహార స్వామి రారా
నారి జన మానస చోర చోర చోర చోర ఆ
వారి గోపి కృష్ణ గోడలు దూకి రారా అంటారే
నువ్వు చెయ్యేసుకుంటే డ్రెస్సు మనస్సు నీదేనంటారే చిన్న పెద్ద పేద గొప్ప తేడాలేలేవే
నోట్ అన్నాక వంద వెయ్యి అన్ని ఒకటేలేయ్
సేథీ కందిందేదో సప్పున నొక్కి ఎలిపోతుండాలి అబ్బా రంగ నువ్వు కత్తి ర
టింగు రంగ నువ్వు కంచు ర
స్వామి రంగ నువ్వు ముదురేహే ఐటమ్స్ అన్ని నీ దెగ్గరకొచ్చి గగ్గోలెడుతుంటే
నీ కాదుంటాం ఎత్తక పొమ్మని బ్రతిమాలేస్తుంటే
అంతో ఇంతో సాయం చేస్తే తప్పేలేదసలే మనస్సన్నాక పుట్టేసినాకే ఏదోటి సేయ్యలె
మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాలె
అరేయ్ మంచో సేడో మనకంటూ ఓ గుర్తింపుండల్లే అబ్బా రంగ నువ్వు కేక ర
సుబ్బరంగా నువ్వు నొక్క ర
ముండెనక నువ్వు సూడకేహే హరిలో రంగ హరి హరిలో రంగ హరి
లోఒక్కేస్తే లెక్క సారి కిరికిరి పిన్నీస్ ఐన పిస్తాలైన జాకెట్ ఐన చాకోలెట్ ఐన
చీకులతత్తా చాపల గుట్ట సారా ప్యాకెట్ డైమండ్ లాకెట్
అట్లకాడ రుబ్బురోలు ఆంజనేయ స్వామి లాకెట్ దేన్నీ వదలడు రోయ్య్