చిత్రం : బిల్లా (2009)
గానం: రంజిత్, నవీన్ మాధవ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
నేనుండే స్టయిలే ఇలా ఎదిగానే నియంతలా ఎవరైనా సలాం అనేలా
అడుగడుగు ఒకేలా నడవనుగా యేవేళ ఎవరు నను ఊహించేలా నే వల విసిరితే విల విల నే నల కదిలితే హల గుల మై నేమ్ ఇస్ బిల్లా బి ఫర్ బిల్లా ఒకటే సైన్యం ల వచ్చనిల్లా
మై నేమ్ ఇస్ బిల్లా బిజిలి బిల్లా మెరుపే మనిషైతే ఉంటాడిలా
చరణం 1:
ఎనిమి ఎవ్వడైనా యముడిని నేనేనంట డేంజర్ ఖతం చూపిస్త
భయమే నాకెదురైనా దాన్నే బంతాడేస్తా పాతాళంలో పాతేస్తా
నా కదం పిడుగుకు చలి జ్వరం ఆయుధం నాకది ఆరోప్రాణం
మై నేమ్ ఇస్ బిల్లా థండర్ బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెలా
మై నేమ్ ఇస్ బిల్లా టైగర్ బిల్లా పంజా గురి పెడితే తప్పేదెలా
యు ఆర్ బోర్న్ టూ రూల్ డీడ్లీ బిల్లా ఓన్లీ బిల్లా
యు ఆర్ బోర్న్ టూ రూల్
యు ఆర్ టూ కూల్ టూ బి ఫర్ బిల్లా తండేరిల్ల
యు ఆర్ టూ కూల్
చరణం 2:
మనిషిని నమ్మను నేను మనస్సును వాడను నేను నీడై నన్నే చూస్తుంటా మూడో కన్నె కన్ను ముప్పే రానివ్వను మరణం పైనే గెలుస్తా నా గతం నిన్నటి తోనే ఖతం ఈ క్షణం రేపో రాదే రణం మై నేమ్ ఇస్ బిల్లా డెయిడ్లీ బిల్లా దూకే లావా ని ఆపేదెలా మై నేమ్ ఇస్ బిల్లా ఓన్లీ బిల్లా ఎప్పుడేం చేస్తానో చెప్పేదెలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి