చిత్రం: ఈశ్వర్ (2002)
సంగీతం: ఆర్.పీ.పట్నాయక్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: రాజేష్ ,ఉష
పల్లవి :
ధీమ్ దినాన ధీమ్ దినాన
అందెలు తోడిగిన పదమవ్వనా
ఆశపడే సందడిగా నిన్నే పిలవనా
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
చింధులు నిలుపని పరుగవనా
వెంటపడి తోంధరగ నిన్నే కలవనా
రంగుల కళ కనపడిన
రమ్మని నను పిలిచేనా
పొంగిన అలనైపోనా ఎవ్వరాపినా
ధీమ్ దినాన ధీమ్ దినాన
అందెలు తోడిగిన పదమవ్వనా
ఆశపడే సందడిగా నిన్నే పిలవనా
చరణం : 1
వందేళ్ల వరమా అనుబంధాల బలమా
మదిలో మౌనాలు తెలిపే మనవి వినుమా
అందాల వరమా సుమగంధాలా స్వరమా
అదిరె నే గుండే బెదరే నిలపతరమా
తోలి పోద్దులంట నమ్మకమా
వదలొద్దు నన్న సంబరమా
కదలోద్దు నువు ఇక అగిపో సమయమా
చెలి సోయాగాల నందనమా
చేలీ కంచె తెంచుకోవమ్మ
చిగురించుతున్న చిరు నవ్వు చెదరదమ్మ
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
అందెలు తోడిగినా పధమవ్వన
ఆసపడే సంధడిగ నిన్నే పిలవానా
చరణం : 2
ప్రాణలు నీలిపే నా బంధాల గెలుపా
నీదే నా బతుకు అంతా మోదటి వలపా
నీ వెంటా నడిపే గత జన్మల పిలుపా
నీవేలే సోంతమౌత వేలుకొలుపా
ఎడబాటు కంట పడనికా
ఎద చాటునుండవే చిలకా
అలవాటు పడ్డ తడబతు మార్చిపోవా
విరహన్నీ తరిమి కొట్టాకా
సరికొత్త మలుపు తిరిగాకా
మురిపాలు కాస్తా శ్రుతి మించి తుళ్ళి పడవా
ధీమ్ దినాన ధీమ్ దినాన
అందెలు తోడిగిన పదమవ్వనా
ఆశపడే సందడిగా నిన్నే పిలవనా
ధీమ్ ధీరానా ధీమ్ ధీరానా
చింధులు నిలుపని పరుగవనా
వెంటపడి తోంధరగ నిన్నే కలవనా
రంగుల కళ కనపడిన
రమ్మని నను పిలిచేనా
పొంగిన అలనైపోనా ఎవ్వరాపినా
ధీమ్ దినాన ధీమ్ దినాన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి