చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: పి..సుశీల, వసంత
పల్లవి :
అమ్మా...అమ్మా
ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో..
ఎక్కడ ఎక్కడ దాక్కున్ననో చెప్పుకో..
ఇక్కడ వెతికీ అక్కడ వెతికీ పట్టుకో
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల .. అమ్మా... అమ్మా
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల .. అమ్మా... అమ్మా
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
వస్తున్నాను ఇదిగో వస్తున్నాను..
నా చిన్నారి బాబు కోసం వస్తున్నాను
చరణం 1 :
రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
ఊ ఊ ఊ ఊ ఊ కొడుతూ వింటానమ్మా
రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
రా రా రా అమ్మా రాముని కథలూ చెప్పమ్మా..
ఊ ఊ ఊ ఊ ఊ కొడుతూ వింటానమ్మా
చెబుతాను రా.. బాబు.. ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
చెబుతాను రా.. బాబు.. ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
బాబూ.. బాబూ.. బాబూ
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల.. అమ్మా.. అమ్మా
చరణం 2 :
చెబుతాను రా.. బాబు.. ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
చెబుతాను రా.. బాబు.. ఆ చిరంజీవి కథ నీకు చెబుతానురా
బాబూ.. బాబూ.. బాబూ
లారలల్ల లారలల్ల లారలల్ల లారలల్ల.. అమ్మా.. అమ్మా
చరణం 2 :
తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను..
తాతయ్యనడిగి తాయిలమొకటి తెచ్చాను
అది కాకెంగిలి చేసిస్తే కాస్తా
అది కాకెంగిలి చేసిస్తే కాస్తా
నువ్వు తింటావా అమ్మా తింటావా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
నా బంగారు నాన్నా ఎంగిలి అయినా
అదే అమృతమనుకుంటానురా..
అదే అమృతమనుకుంటానురా
చరణం 3 :
చరణం 3 :
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
ఆకాశంలో దాక్కుంటే అక్కడికెట్లా వస్తావు..
భూమి లోపల నక్కుంటే ఏట్లా పట్టుకుంటావు
తారల నడిగీ భూదేవి నడిగి.. తారల నడిగీ భూదేవి నడిగి..
నీ జాడ తెలుసుకుంటానురా..
నిన్ను నా గుండెలో దాచుకుంటాను రా..
తారల నడిగీ భూదేవి నడిగి.. తారల నడిగీ భూదేవి నడిగి..
నీ జాడ తెలుసుకుంటానురా..
నిన్ను నా గుండెలో దాచుకుంటాను రా..
నా గుండెలో దాచుకుంటాను రా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి