చిత్రం: నేను మీకు తెలుసా (2008)
రచన: మంచు మనోజ్ కుమార్, తిరుమల కిషోర్
గానం: ప్రేమ్‌జీ అమరెన్, హరిణి
సంగీతం: అచు
పల్లవి:
ఐ బ్రింగ్ ది బీట్ బ్యాక్ ఆ ఆహ్
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీ వెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలి లోన ఈ హాయుండెనా
నాకే నచ్చా నీ వొళ్ళో వాలే నిమిషానా
నీ అడుగుల్లోనే అడుగల్లె రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
చరణం 1:
బేబీ గర్ల్ కెన్ యూ హియర్ మీ రైట్ నౌ
ఐ డోన్ట్ ఈవెన్ వన్నా నీడ్ యువర్ సైట్ నౌ
టచ్ మీ బేబీ హగ్ మీ డార్లింగ్
బేబీ ఐ డోన్ట్ వన్నా లెట్ యూ డౌన్
ఓహ్ మా బైబి ఓహ్ ఓహ్ మా బైబి
కెన్ వీ గెట్ ఇట్ అవుట్ ఫర్ టూ నైట్
సే వాట్ సే వాట్
ఆ ఆహ్ ఆ ఆహ్
ఐ డోన్ట్ ఈవెన్ వన్నా నీడ్ యువర్ సైట్ నౌ
టచ్ మీ బేబీ హగ్ మీ డార్లింగ్
బేబీ ఐ డోన్ట్ వన్నా లెట్ యూ డౌన్
ఓహ్ మా బైబి ఓహ్ ఓహ్ మా బైబి
కెన్ వీ గెట్ ఇట్ అవుట్ ఫర్ టూ నైట్
సే వాట్ సే వాట్
ఆ ఆహ్ ఆ ఆహ్
ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు వేళ దాటినా ఆకలి కాదు
ఏమి తోచదు ఏది నచ్చదు పిచ్చి పట్టినట్టుందే
మనసు మనసులో లేనే లేదు పలకరించిన బదులే రాదూ
నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు ఈ పిచ్చి ఏదో బాగుందే
నాలా నీలా ఉన్నోళ్లు చాలా మందే వున్నారు
ఈ పిచ్చి పెరింకేంటి ప్రేమే అన్నారు
చరణం 2:
ఓ ఓ సొంతమంటూ నాకెవరు లేరు ఇంకా నాకు ఆ దిగులే లేదు
చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే ఆక్రమించుకున్నావ్
అందుకున్న నీ చెయ్యే చాలు అంత కన్నా ఏ స్వర్గం లేదు
చిలిపి గొడవగా నన్ను కదిపి నీ వలపు పంచుకున్నావ్
వరమల్లే చేరావమ్మ సరిపోదే ఈ ఒక జన్మ
కడ దాకా తోడుంటావా ప్రేమ సాక్షిగా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో నీ వెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలి లోన ఈ హాయుండెనా నాకే నచ్చా నీ వొళ్ళో వాలే నిమిషానా
నీ అడుగుల్లోనే అడుగల్లె రానా నీ ఊపిరిలోన ఊపిరిగా నేనుండిపోనా
ఎన్నొ ఎన్నో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి