చిత్రం: ప్రేమికుల రోజు(2000)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: ఏ.ఎం రత్నం, శివగణేష్
గానం: శ్రీనివాస్, ఎం. జి. శ్రీకుమార్
పల్లవి :
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి
మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆటస్థలముగా
ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి
పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా
మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి
మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నా గుండెలే ఆటస్థలముగా
ఎగిరెగిరి ఆటలు ఆడిన
చిన్నారివి నీవే తల్లి
కళ్యాణవేళ ముస్తాబయ్యి
పెళ్ళికొడుకుతో ముచ్చటలాడి
ఆనందమే జీవితమంటూ సాగు
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
గోరింటతో ముగ్గులు పెట్టీ
మణికట్టుకు గాజులు తొడిగి
ఈ రోజా చేతికి రోజా పువ్వందించూ
నీ వరుడు రేపు వేంచేస్తాడు
తన ప్రేమ నీకు పంచిస్తాడు
నీ పెళ్ళి వేదికను నే వెయ్య
ఆ వరుడు చేయి నీ కందియ్య
నీ తండ్రి మది ఉయ్యాలలు ఊగా
చరణం 1 :
ఆ మనసులోని ప్రేమ
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆ మనసులోని ప్రేమ
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం
నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆ మనసులోని ప్రేమ
నీకు చెప్పలేదు
చెప్పబోవునంతలోనా
పెదవి మెదలలేదు
ఆదుకున్న దైవం ఆశ తీర్చ నేను
ఆశీస్సులు అందిస్తున్నా కంటనీరుతోను
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నా కనులనిండుగా నీరూపం
నిను తలుచుకొనడమే నా ధ్యేయం
నీ ఆనందమే నా సంతోషం
నా ప్రేమే ధన్యం
కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
మనసుపడి మనసుపడి
మన్మథుడు మనసుపడి
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
నీ కోసం పుట్టాడే
వరుడుగా వచ్చాడే
మనసుపడి మనసుపడి
మరుమల్లె మనసుపడి
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
నీ కోసం పుట్టెనులే
వధువుగా నిలిచెనులే
చరణం 2 :
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
ఈ పేద హృదయమే దీవించ
పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి
కారుమబ్బు కురులలోన
మొగలిపూలు పేర్చి
విలువ కట్టలేని మణులు ఎన్నో దాల్చి
హంసలాగ వేదిక కొచ్చె చంద్రబింబ వదనం
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
మేలతాళం మ్రోగగా వధువునకు
తాళిబొట్టు కట్టేలే పెళ్ళికొడుకు
ఈ పేద హృదయమే దీవించ
పూలజల్లే కురియూ వర్ధిల్లు కలకాలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి