30, జనవరి 2025, గురువారం

Razakar : Pothugadda Meedha Song Lyrics (పాదాన ముల్లు గుచ్చితే)

చిత్రం: రజాకార్ (2024)

రచన:  సుద్దాల అశోక్ తేజ

గానం: భీమ్స్ సిసిరోలియో, స్వాతి రెడ్డి (UK)

సంగీతం: భీమ్స్ సిసిరోలియో


పల్లవి :

పాదాన ముల్లు గుచ్చితేబాధతో తల్లడిల్లేదికడుపులో భళ్లెం దించితేనీ పెదవుల్లో నవ్వు ఏందిది
పోతుగడ్డ మీద భూమి బిడ్డలారానిద్దర పోతున్నరారేపు పొద్దుగాలఏగు చుక్కవోలే మేల్కొంటరా(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)(నిద్దర పోతున్నరా)(రేపు పొద్దుగాల)(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)పోతుగడ్డ మీద భూమి బిడ్డలారానిద్దర పోతున్నరారేపు పొద్దుగాలఏగు చుక్కవోలే మేల్కొంటరా(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)(నిద్దర పోతున్నరా)(రేపు పొద్దుగాల)(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
చరణం 1 :
ఈపున మోపోలే కట్టుకున్న తల్లిఒళ్లోకి నీవెప్పుడొస్తవో(ఒళ్లోకి నీవెప్పుడొస్తవో)రేపు మాపనకుండా యుద్దం చేసేఅమ్మ పాలేప్పుడు నీకు ఇస్తదో(పాలేప్పుడు నీకు ఇస్తదో)రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటెఅమ్మ రొమ్మున దిగుతున్నదోఆ రాకాసులు ఇసిరే రజాకార్ల ఈటెఅమ్మ రొమ్మున దిగుతున్నదోనీ పేగుల్ని మెడకేసుకున్నదోకాసిం రజ్వీ ని నేనంటున్నదోనైజాం రాజ్య హింస జరుగుతున్నదోబిడ్డలారా (బిడ్డలారా)పోతుగడ్డ మీద భూమి బిడ్డలారానిద్దర పోతున్నరారేపు పొద్దుగాలఏగు చుక్కవోలే మేల్కొంటరా(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)(నిద్దర పోతున్నరా)(రేపు పొద్దుగాల)(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
చరణం 2 :
కాళ్లమీద వేసుకోని గోరెచ్చనికన్నీటి తానాలు పోతుమా(కన్నీటి తానాలు పోతుమా)ఆ వాకిట్లో నిప్పులు రాజేసిమసి బొగ్గు దిష్టి చుక్కలోలే దిద్దమా(దిష్టి చుక్కలోలే దిద్దమా)ఊరంత మీ పాడె మోస్తముఅది ఉగ్గ పట్టుకోని వస్తముతలకోరు పెట్టేటి బిడ్డలోలేముందు నడుసుకుంటా తలుసుకుంటముతరువాత మిము కలుసుకుంటము(బిడ్డలారా)(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)(నిద్దర పోతున్నరా)(రేపు పొద్దుగాల)(ఏగు చుక్కవోలే మేల్కొంటరా(పోతుగడ్డ మీద భూమి బిడ్డలారా)(నిద్దర పోతున్నరా)(రేపు పొద్దుగాల)(ఏగు చుక్కవోలే మేల్కొంటరా)
చరణం 3 :
దింపుడు కళ్లంలో మిమ్ములను దింపిలే బిడ్డా అని అంటున్నము(లే బిడ్డా అని అంటున్నము)ముద్దాడి మిమల్ని భూతల్లిడొక్కల్లో పక్కేసి పడుకోబెడుతున్నము(పక్కేసి పడుకోబెడుతున్నము)పిడికిళ్లు మూసిన మీ అరసేతుల్లశభదమేందో తెలుసుకున్నముతెరిసిన కనుగుడ్లు సూపించే తొవ్వల్లోమేముకూడా దండు కడుతమువరసగ పబ్బతి పడతముమీరు వదిలిన బందూకు పడుతము

బిడ్డలారా ఏయ్ బిడ్డలారాపోతుగడ్డ మీద భూమి బిడ్డలారానిద్దర పోతున్నరారేపు పొద్దుగాలఏగు చుక్కవోలే మేల్కొంటరాపోతుగడ్డ మీద భూమి బిడ్డలారానిద్దర పోతున్నరారేపు పొద్దుగాలఏగు చుక్కవోలే మేల్కొంటరా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి