చిత్రం: రజాకార్ (2024)
రచన: సుద్దాల అశోక్ తేజ
గానం: భీమ్స్ సిసిరోలియో
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
పల్లవి :
ఆరొందల రాజ్యాలను ఒకే జండ నీడలోన
నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్ సర్దారుకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
పుటుక తప్ప చావు లేని వీరులార జిందాబాద్
చావు కూడ పుటుక అన్న ధీరులార జిందాబాద్
షోయబుల్ల దొడ్డి కొమురయ్య షేక్ బందగీ జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దారుకు జిందాబాద్ సర్దారుకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
పుటుక తప్ప చావు లేని వీరులార జిందాబాద్
చావు కూడ పుటుక అన్న ధీరులార జిందాబాద్
షోయబుల్ల దొడ్డి కొమురయ్య షేక్ బందగీ జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
చరణం 1 :
ఆర్య సమాజ్ ఊపిరిగా అంధ్రా సభ దీపంగా
స్టేట్ కాంగ్రెస్ ఒరవడిగా కమ్యూనిస్ట్ అలజడీగా
నాలుగు పిడికిళ్లు కలిసి నైజామోడిని గుద్ది
ఆసఫ్ జాహి కుర్చీ విరిచేసిన యోధులకు జిందాబాద్ జిందాబాద్
యోధులమరయోధులకు జిందాబాద్
స్టేట్ కాంగ్రెస్ ఒరవడిగా కమ్యూనిస్ట్ అలజడీగా
నాలుగు పిడికిళ్లు కలిసి నైజామోడిని గుద్ది
ఆసఫ్ జాహి కుర్చీ విరిచేసిన యోధులకు జిందాబాద్ జిందాబాద్
యోధులమరయోధులకు జిందాబాద్
చరణం 2 :
కొరడాలకు తన చర్మం దాన ధర్మమందించిన వందేమాతర రామ చంద్రునికి జిందాబాద్
ఆర్య సమాజ్ తళ్వారులు ఆల్వాలు బాలిరెడ్డి
శ్రీ పటేల్ భీంరావు కు జిందాబాద్
ఆంధ్ర మహా సభ రథాన నారాయణుఁడై రావి అర్జునుడై సురవరం
మాడపాటి మందుముల కొండా లక్ష్మణ బాపు కొండా వెంకట రంగారెడ్డీ బూర్గుల
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
చరణం 3 :
దౌర్జన్యాన్నెదిరిస్తే దైవ పూజ అవుతుందని
స్వామి రామానంద తీర్థకు జిందాబాద్
జంగ్ ఏ ఆజాది అని జంగ్ సైరనే ఊదినారు
మగ్ధుమ్ రావి బద్దం లకు జిందాబాద్
పుచ్చలపల్లి చండ్ర దేవుల పల్లి
ఇసునూరు దొర పైన బల్లెం నల్లా నరసింహం
ఎరుపెక్కిన వృక్షం కామ్రేడ్ ధర్మభిక్షం
రాజూ ఉస్మాన్ అలీ రాజ్యం పై కత్తి
ఆరుట్ల ఓంకార్ దూది పాల సత్తి
యోధులమర యోధులకు జిందాబాద్
యోధులమర యోధులకు జిందాబాద్
చరణం 4:
గన్ను పట్టి శత్రువుల గుండెలకు గురిపెట్టిన మల్లు స్వరాజ్యమ్మకు జిందాబాద్ అరుణ ఆసఫ్ అలీ ఆరుట్ల కమల కే ఆర్ సుశీలకు జిందాబాద్ ముసలి నక్కకు రాజ్యం దక్కదన్న దాశరథులు రక్కసుల తలలొక్కక దెబ్బకు ముక్కలు అన్న సుద్ధాల హనుమంతు గోలుకొండ ఖిలా కింద గోరి కడ్తమన్న బండీ కాలం రాగానే కాటు వేయాలనే కాళోజి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి