8, ఫిబ్రవరి 2025, శనివారం

Aanandham : Premante Emitante Song Lyrics (ప్రేమంటె ఏమిటంటె)

చిత్రం: ఆనందం (2001)

రచన:  దేవి శ్రీ ప్రసాద్

గానం: దేవి శ్రీ ప్రసాద్, మల్లికార్జున్, సుమంగళి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్



పల్లవి :

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మామా
ఏదేదో అయ్యినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమ
అడ్వాన్సు వార్నింగు ఇవ్వకుండానే...... డేటు టైము మనకి చెప్పకుండానే
గుండెల్లో చోటుందో లెదో చూడకుండానే...... ఎట్లీస్ట్ మన అనుమతైన అడక్కుండానే
పుట్టేస్తుందిరా ప్రెమా...... యా........పుట్టేస్తుందిరా ప్రెమా
పుట్టేస్తుందిరా ప్రెమా...... హా........పుట్టేస్తుందిరా ప్రెమా ||ప్రేమంటె ఏమిటంటె||

చరణం : 1

ప్రేమ హాయ్ ప్రేమ............ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ............ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
We dont know where to fall in Love.....
We dont know why to fall in Love.....
We dont know how to fall in Love.....
But it is just great to fall in Love
లక్కుంటేగాని లవ్వు దక్కదంట....... వలేసినా అది చిక్కదంటా
వలేసినా అది చిక్కదంటా
ప్రేమించడం గొప్ప ఆర్టు అంట..... ప్రేమించబడటం గిఫ్టు అంట
ప్రేమించబడటం గిఫ్టు అంట
లవ్ గెలిస్తే జన్మ ధన్యమంట....... ఎటు చూసినాగాని స్వర్గమంట
ఫెయిలయితే చాల కష్టమంట...... లైటేసినా లైఫు చీకటంట ||ప్రేమంటె ఏమిటంటె||

చరణం : 2

మనసుతోటి మనసునే ముడేసే మంత్రమే ప్రేమ..... కళ్ళలోన కాంతులేవొ నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ...... తీయనైన పాటలేవో పాడే రాగమీ ప్రేమ
కరిగిపోని ఊసులెన్నో గుండెలో నింపెనీ ప్రేమ..... లేని పోని ఊహలేవో రేపే మైకమీ ప్రేమ
ప్రేమే కదా శాశ్వతం....... ప్రేమించడమె జీవితం........
ప్రేమకే మనసు అంకితం అంకితం........
ప్రేమే కదా శాశ్వతం....... ప్రేమించడమె జీవితం........
ప్రేమకే మనసు అంకితం అంకితం........

ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఇట్టాగె చెప్పాలి మామా
చూసినట్టు చెబుతుంటె నమ్మకేమిచేస్తాము విని నేర్చుకుంటాము ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ............ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
ప్రేమ హాయ్ ప్రేమ............ప్రేమ హాయ్ ప్రేమ ప్రేమ
We dont know where to fall in Love.....
We dont know why to fall in Love.....
We dont know how to fall in Love.....
But it is just great to fall in Love yar


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి