8, ఫిబ్రవరి 2025, శనివారం

Anand : Telisi Telisi Song Lyrics (తెలిసి తెలిసి వలలో )

చిత్రం: ఆనంద్ (2004)

సాహిత్యం: వేటూరి

గానం: ప్రేమ

సంగీతం: కే ఎం రాధా క్రిష్ణన్



పల్లవి


తెలిసి తెలిసి వలలో పడెనే వయసు
తలచి వలచి కలలే కనెనే మనసు
తనువున ఎన్నో తపనలు రేగే
తహ తహలోనే తకదిమి సాగే

చరణం 1

పొద్దసలే పోక నిద్దుర పోనీక
ఎవ్వరిదో కేక ఎదోతులదాకా
భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం
రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా
నీగాలి సోకేనా నా ఊపిరాడేనా
అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

చరణం 2

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం
బాత్‌రూం సంగీతం లేత ఈడు ఏంకాంతం
కోపమొచ్చే నామీద తాపమాయె నీ మీద
దేహాలు రెండైన ప్రాణాలు నీవేగా
విసిగించు పరువాన విధిలేక పడివున్న


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి