చిత్రం : అన్నవరం (2006)
రచన : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్
సంగీతం : రమణ గోగుల
పల్లవి :
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ

బుర్ర తిరిగెను మహబాగా బుద్దిమారెను గా
జర్రుమని యదజారెను గా జంట జోరెనుగా
ఒక మకతిక తికమకేగా ఇకనకషిక షకలక
తొలి ప్రణయపు కవలికేగా తెలిసెనుగా
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
చరణం 1 :
ఆ...ఆ...వీలు చూసి ఈలలు వేస్తే శీలమేమి చెడదు కదా
చేరదీసి లాలన చేస్తే చెడ్డ పేరే రాదుకదా
మీదకొచ్చి గిరిగిరి చేస్తే మీసమేమి అడగదుగా
ఆడపిల్లను పలచను చేస్తే ఉసురు తగులును తెలుసా తెలుసా
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
చరణం 2 :
కండకలిగిన వీరుల్లారా గుండెకోతకు కనలేరా
అంగరక్షక యోదుల్లారా ప్రేమ రక్షకురాలేరా
పోరగాన్ని దారికి తెచ్చి పోలితో ముడి వేశాకా
రాష్ట్రమైనా అడిగేయండి రాసి ఇస్తాఫ్రీగా
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
సర్రచూడు చూడు మెహబూబ చెంత్మంట చూడు దిల్‌రూబ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి