24, ఫిబ్రవరి 2025, సోమవారం

Athidhi : Gona Gona Song Lyrics (గోనగోనగోన గోనాన్న)

చిత్రం: అతిధి (2007)

రచన:  చంద్రబోస్

గానం: నవీన్ మాధవ్, రీటా

సంగీతం: మణి శర్మ



పల్లవి:

గోనగోనగోన గోనాన్న నాన్న గోనగోనగోన గోనాన్న నాన్న
గోనగోనగోన గోనాన్న నాన్న ఓఓఓఓ
ఓరి నాయనో పిచ్చపిచ్చగా నచ్చావు చాలు
ఓరి దేవుడో అందువల్లే చచ్చా నీపైనా
నొక్కి నొక్కి చెప్పకే ఒక్కమాట ఎవరిటైమ్
చేతచిక్కి చిక్కి చెప్పకే చిన్ని మాట ఒన్‌మోర్‌టైమ్
లెక్క పెట్టి చెప్పితే దండగంట వేస్ట్ యువర్ టైమ్
చేత చిక్కినాక చెప్పితే ఉన్నదంట సరదా టైమ్

చరణం 1:

రైట్ టమ్ ఇది డేట్ టైమ్ ఇక మరువు నిన్నే లైఫ్‌టైమ్
ఆఆ యో యో అయ్యింది ఫస్ట్‌టైమ్ ఎ ఎ ఎ ఎ ముందుంది ఫైన్‌టైమ్
డేట్ టైమ్ మరి నైట్ టైమ్ మరి మనసుకు లేదే ఫ్రీ టైమ్
సోసోసో తగ్గించు బేట్ టైమ్ ఇంకెంతో పెంచాలి టాక్‌టైమ్
కూర్చున్నట్లే ఉన్నా నీ వల్లో పరుగెడుతున్నా
చూస్తున్నాట్టే ఉన్నా మైకంలో కనుమూస్తున్నా
దూరముంటే కంగారు పుట్టి దగ్గరయిపోతాను
దగ్గరయితే సందేహమొచ్చి దూరమే వెళతాను
పిచ్చిగాని పట్టెనా
ప్రేమగాని పుట్టెనా
రెండు ఒక్కటాయెనా
ఎ ఎ ఎ ఎ ఎ ఏ

చరణం 2:

గాలి ఆ నీరు నాశత్రువులే అనుకోనా
ఆఆ గోనగోనగో గోనాన్న నాన్న ఇది విని విని ఉలిక్కిపడనా
చాల్లే నీతీరు మరి నవ్వేస్తా రెవరైన
గోన గోన గోన గోనాన్న నాన్న అది నిజమని ఉలిక్కిపోనా
నేనే చేరని చోటు మదిచేరెనుగా నీలోన
నాకే పోటీ అంటూ చెలరేగెనుగా ఇకపైనా
గాలికైనా చోటివ్వలేని కౌగిలిస్తా నీకు
కంటినీరె రానివ్వకుండా కావలుంట నీకు
నువ్వు నేను ఇద్దరం
నీకు నాకు మధ్యన
ఎవ్వరైన వచ్చిన
నోనోనోనోనోనో


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి