24, ఫిబ్రవరి 2025, సోమవారం

Athidhi : Rathraina Song Lyrics (రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకోకే)

చిత్రం: అతిధి (2007)

రచన:  భాస్కరభట్ల రవి కుమార్

గానం: అనుష్క, రంజిత్, నవీన్ మాధవ్, సుచిత్ర

సంగీతం: మణి శర్మ



పల్లవి:

రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకోకే
క్లాసైనా నాకు ఓకే మాసైతే డబుల్ ఓకే
తకతయ్య తకతయ్య ఇకతయ్యారే
ఎపుడైన ఎక్కడైనా ఓరబ్బి వీలుకాదు అన్నానా
చల్ హఠ్‌సాలి పదిలి టచ్చేస్తా నువ్వే చెడతావ్
చల్ హఠ్‌సాలి పదిలి ఉహొహుహొహు ఓఓఓ
చల్ హఠ్‌సాలి పదిలి తిక్కొస్తే తిడతా కొడతా
చల్ హఠ్‌ పదిలి ఉహొహు హొహు ఓ

చరణం 1:

ఓడించే మగాడురోయ్ సాలాసాలాసాలా
ఢీకొడితే ఒక్కొక్కక్కడు ఎగిరే వాలీబాల్
గుండెల్లో గుబేలురోయ్ చూపే తౌజండ్ వాలా
అడ్డొస్తే దడేలురోయ్ వీడే హెమ్మదువాలా
పట్టి నారతీస్తానే తుక్కు రేగితీస్తానే
ఉప్పు పాతరేస్తానే టైరో టైరో బేబేయ్
ఆజా మేరి జిగిరి నీమీదే చేతులు వేస్తా
ఆజా మేరి జిగిరి ఉహొహు హొహు ఓఓ
చల్‌ హఠ్‌సాలి పగిలి వెనకొస్తే వాయే తీస్తా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ

చరణం 2:

వస్తావా నారాజా ఈరోజు కానీ టూనైట్ వైవాన్ బీన్ విత్‌యు
డోంట్ కేర్ వేల్‌విత్‌ద ఢ్రీమ్‌ఫ్రంటూ ఆజామేరి బాహొమేలు
వస్తావ వస్తావ వస్తావ వవవ వస్తావ
నావయసే ఉడుక్కు చాయ్ ఊది ఊదీ తాగేయ్
నీ అడుగే తుఫానురో తాడోపేడో తెల్చేయ్
అమ్మా తిమ్మిరెక్కిందా వాడితొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబేయ్
ఆజామేరి జిరిగి నీమీదే నేనే పడతా
ఆజామేరి జిరిగి ఉహొహొహు ఓఓఓ
చల్‌హఠ్‌సాలి పగిలి మెలికేసిమడతేడతా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి