Athidhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Athidhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఫిబ్రవరి 2025, సోమవారం

Athidhi : Khiladi Koona Song Lyrics (కిల్లాడి కూన )

చిత్రం: అతిధి (2007)

రచన:  విశ్వ దీపక్

గానం: కార్తీక్, రీటా

సంగీతం: మణి శర్మ



పల్లవి:

కిల్లాడి కూన పై పై పెచీలేల నాతోనా.....
కన్నుల్తొ తేరిపార చూస్తావేల బోలోనా
సిల్లిగ పై పై నాపై అలిగినా........
నమ్మేది లెదోయ్ ఏమైనా..........
నువ్విల్ల మరి మరి కసిరినా....... కన్నీరే రాదు ప్రేమేనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లా గడి గడి ఓ..
డిస్టర్బ్ చెయ్యర డిస్టర్బ్ చెయ్యర రోజు కనపడి ఓ...
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు గడి గడి కనపడి ఓ...
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు వస్తా వడి వడి ఓ...

చరణం 1 

చుట్టూరా చూస్తె నీకు ప్రేమే కనబడు లోకాన
ఉండాలి ప్రేమేకాని పదుగురికి అది పంచెయ్ నా
ఆమాత్రం మాటే ఇస్తె జానే జాన...... నీకంటూ నేనె లేనా
ఇల్లా నా దారి కాచె కుర్రదానా........ఎల్లాగె నీతో ఈపైనా
డిస్టర్బ్ చెయ్యకు డిస్టర్బ్ చెయ్యకు పిల్లొ పడి పడి ఓ......
డిస్టర్బ్ చెయ్యర డిస్టర్బ్ చెయ్యర నన్నె మరి మరి ఓ......
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు ఎదురుగ నిలబడి ఓ......
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు రానా ఎగబడి ఓ...

చరణం 2

కంగారు పేరు చూడు ఆశె వీడు నాపైన....
ఎల్లాగ తూర్పు పడమర ఒకటయ్యేది బోలోనా
గుండ్రంగా వుందోయ్ భూమి తెలుసునా........
వస్తావోయ్ తిరిగి ఏమైనా
అందాక వస్తే నీతో లేనా దేనా.......చూద్దామే ఆపైనా
డిస్టర్బ్ చెయకు డిస్టర్బ్ చెయకు పిల్లా శ్రమపడి ఓ...
డిస్టర్బ్ చెయర డిస్టర్బ్ చెయర వల్లో పడుమరి ఓ...
టెన్షన్ పెట్టకు టెన్షన్ పెట్టకు పడతయ్ ఇకమరి ఓ...
టెన్షన్ తప్పదు టెన్షన్ తప్పదు చూస్తా తదుపరి ఓ...

Athidhi : Valla Valla Song Lyrics (వల్లా వల్లా ఏ చికుకిల్లా )

చిత్రం: అతిధి (2007)

రచన:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి

గానం: రాహుల్ నంబియార్, దర్శన

సంగీతం: మణి శర్మ



పల్లవి:

వల్లా వల్లా ఏ చికుకిల్లా పిలిచిందే పిల్లా
ఉల్లంకుల్లా కులుకుల కిల్లా మెరిసిందె ఇల్లా
మల్లా మల్లా నావయసిల్లా విరిసేనీవల్లా
ఎల్లా ఎల్లా ఇహనావల్ల తెలిసే అడగాలా
సమ్‌ధింగ్ సే నో వే నాతో రావేమే
సోవ్ మి ఏదో వే నాదీ నీతోనే
బాపురే జనమేంకావాలి యారో యారో
క్యాకరే మనకేంటే గోళిమారో మారో
ఏదో చేసావ్ వీలుచూసుకొని నీతో వస్తా కళ్ళు మూసుకొని

చరణం 1:

పంతంవల్లో బడాయివల్లో నచ్చావే నువు మహా
మీసంరోషం వారెవా నాతో సరసం కోరవా
గారం వల్లో మరెందుకల్లో రెచ్చిందా తహ తహ
పాపం తాపం తాళవా మైకంలో పడితేలవా
మిల మిలా మెరిసింది జింకా దేఖో దేఖో
నలుగురు వేటాడే లోగ దాక్కో దాక్కో
నువ్వుంటే కేరింగులెదు కద
కాబట్టె కంగారయింది ఎద 

చరణం 2:

గొరిగోరి గోరి గోరి గోరియా 
గొరిగోరి గోరి గోరి గోరియా 
పువ్వుల పిల్లా వయ్యారమిల్లా విహరిస్తే విలవిలా
పంతాల్ చూసే వింతలా హల్ చల్ చల్ హల్ చల్ చిందులా
వింటర్ జిల్లా తుఫాన్ ఇయలా దూసుకురా జరజరా
అందం చందం ఉందిలా అందిస్తాగ విందులా
వరదలా ముంచాయే నీలో లయేలో హొయలో
తరిమిలా మనమేం చేయాలి బోలో బోలో
ముందే ఉంది చూడనీవు కదా
సందేహిస్తే సాగుతుందా కదా 

Athidhi : Rathraina Song Lyrics (రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకోకే)

చిత్రం: అతిధి (2007)

రచన:  భాస్కరభట్ల రవి కుమార్

గానం: అనుష్క, రంజిత్, నవీన్ మాధవ్, సుచిత్ర

సంగీతం: మణి శర్మ



పల్లవి:

రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకోకే
క్లాసైనా నాకు ఓకే మాసైతే డబుల్ ఓకే
తకతయ్య తకతయ్య ఇకతయ్యారే
ఎపుడైన ఎక్కడైనా ఓరబ్బి వీలుకాదు అన్నానా
చల్ హఠ్‌సాలి పదిలి టచ్చేస్తా నువ్వే చెడతావ్
చల్ హఠ్‌సాలి పదిలి ఉహొహుహొహు ఓఓఓ
చల్ హఠ్‌సాలి పదిలి తిక్కొస్తే తిడతా కొడతా
చల్ హఠ్‌ పదిలి ఉహొహు హొహు ఓ

చరణం 1:

ఓడించే మగాడురోయ్ సాలాసాలాసాలా
ఢీకొడితే ఒక్కొక్కక్కడు ఎగిరే వాలీబాల్
గుండెల్లో గుబేలురోయ్ చూపే తౌజండ్ వాలా
అడ్డొస్తే దడేలురోయ్ వీడే హెమ్మదువాలా
పట్టి నారతీస్తానే తుక్కు రేగితీస్తానే
ఉప్పు పాతరేస్తానే టైరో టైరో బేబేయ్
ఆజా మేరి జిగిరి నీమీదే చేతులు వేస్తా
ఆజా మేరి జిగిరి ఉహొహు హొహు ఓఓ
చల్‌ హఠ్‌సాలి పగిలి వెనకొస్తే వాయే తీస్తా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ

చరణం 2:

వస్తావా నారాజా ఈరోజు కానీ టూనైట్ వైవాన్ బీన్ విత్‌యు
డోంట్ కేర్ వేల్‌విత్‌ద ఢ్రీమ్‌ఫ్రంటూ ఆజామేరి బాహొమేలు
వస్తావ వస్తావ వస్తావ వవవ వస్తావ
నావయసే ఉడుక్కు చాయ్ ఊది ఊదీ తాగేయ్
నీ అడుగే తుఫానురో తాడోపేడో తెల్చేయ్
అమ్మా తిమ్మిరెక్కిందా వాడితొందరెట్టిందా
నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబేయ్
ఆజామేరి జిరిగి నీమీదే నేనే పడతా
ఆజామేరి జిరిగి ఉహొహొహు ఓఓఓ
చల్‌హఠ్‌సాలి పగిలి మెలికేసిమడతేడతా
చల్‌హఠ్‌సాలి పగిలి ఉహొహుహొహు ఓఓఓ

Athidhi : Gona Gona Song Lyrics (గోనగోనగోన గోనాన్న)

చిత్రం: అతిధి (2007)

రచన:  చంద్రబోస్

గానం: నవీన్ మాధవ్, రీటా

సంగీతం: మణి శర్మ



పల్లవి:

గోనగోనగోన గోనాన్న నాన్న గోనగోనగోన గోనాన్న నాన్న
గోనగోనగోన గోనాన్న నాన్న ఓఓఓఓ
ఓరి నాయనో పిచ్చపిచ్చగా నచ్చావు చాలు
ఓరి దేవుడో అందువల్లే చచ్చా నీపైనా
నొక్కి నొక్కి చెప్పకే ఒక్కమాట ఎవరిటైమ్
చేతచిక్కి చిక్కి చెప్పకే చిన్ని మాట ఒన్‌మోర్‌టైమ్
లెక్క పెట్టి చెప్పితే దండగంట వేస్ట్ యువర్ టైమ్
చేత చిక్కినాక చెప్పితే ఉన్నదంట సరదా టైమ్

చరణం 1:

రైట్ టమ్ ఇది డేట్ టైమ్ ఇక మరువు నిన్నే లైఫ్‌టైమ్
ఆఆ యో యో అయ్యింది ఫస్ట్‌టైమ్ ఎ ఎ ఎ ఎ ముందుంది ఫైన్‌టైమ్
డేట్ టైమ్ మరి నైట్ టైమ్ మరి మనసుకు లేదే ఫ్రీ టైమ్
సోసోసో తగ్గించు బేట్ టైమ్ ఇంకెంతో పెంచాలి టాక్‌టైమ్
కూర్చున్నట్లే ఉన్నా నీ వల్లో పరుగెడుతున్నా
చూస్తున్నాట్టే ఉన్నా మైకంలో కనుమూస్తున్నా
దూరముంటే కంగారు పుట్టి దగ్గరయిపోతాను
దగ్గరయితే సందేహమొచ్చి దూరమే వెళతాను
పిచ్చిగాని పట్టెనా
ప్రేమగాని పుట్టెనా
రెండు ఒక్కటాయెనా
ఎ ఎ ఎ ఎ ఎ ఏ

చరణం 2:

గాలి ఆ నీరు నాశత్రువులే అనుకోనా
ఆఆ గోనగోనగో గోనాన్న నాన్న ఇది విని విని ఉలిక్కిపడనా
చాల్లే నీతీరు మరి నవ్వేస్తా రెవరైన
గోన గోన గోన గోనాన్న నాన్న అది నిజమని ఉలిక్కిపోనా
నేనే చేరని చోటు మదిచేరెనుగా నీలోన
నాకే పోటీ అంటూ చెలరేగెనుగా ఇకపైనా
గాలికైనా చోటివ్వలేని కౌగిలిస్తా నీకు
కంటినీరె రానివ్వకుండా కావలుంట నీకు
నువ్వు నేను ఇద్దరం
నీకు నాకు మధ్యన
ఎవ్వరైన వచ్చిన
నోనోనోనోనోనో


Athidhi : Khabaddarani Song Lyrics (ఖబడ్దారని కబురుపెట్టారా)

చిత్రం: అతిధి (2007)

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: నవీన్ మాధవ్, రాహుల్ నంబియార్

సంగీతం: మణి శర్మ



పల్లవి:

ఖబడ్దారని కబురుపెట్టారా గుబులుపట్టదా చెడుగుండెలో
మెతక దారిని తగలబెట్టరా వగలుపుట్టదా నడిరాత్రిలో
ఓహు ఓహు ఓహుఓఓఓ
పిరికిగ పరుగు తీస్తావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
పొగరుగ పోరు చేస్తావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
నలుగులో నక్కి ఉంటావా
ఓహు ఓహు ఓహుఓఓఓ
ఎవరికి చిక్కనంటావా
యముడే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా
కతం కతం కతం కతం కతం కత కతం కతం 

చరణం 1 :

నీపేరే సమరశంఖమై వినిపించని విద్రోహులకి
ఆయువు తోడేసే యముడిపాశమే అనిపించని అపకారికి
ఓహు ఓహు ఓహుఓఓ
పిడికిలి ఎత్తి శాసించు
ఓహు ఓహు ఓహుఓఓ
పిడుగుని పట్టి బందించు
యుద్దం తప్పదంటే బ్రతుకు బద్మవ్యూహమై
కతం కతం

4, డిసెంబర్ 2021, శనివారం

Athidhi : Sathyam emito song lyrics (సత్యం ఏమిటో స్వప్నం)

చిత్రం: అతిధి (2007)

రచన:  సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: దీపు, ఉష

సంగీతం: మణి శర్మ


పల్లవి :

సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో
చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటీ కమ్మేచీకటీ
చూపించిన ఏ కాంతికైనా 
నిను నీవే సారిగా కణాలేవీ మనసా
నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా 
ఏవో జ్ఞాపకాలు సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా 

చరణం : 1

చంద్రుడి ఎదలో మంటనీ
వెన్నెల అనుకుంటారనీ
నిజమైన నమ్మేస్తామా భ్రమలో పదమా తెలిసీ
జాబిలిని వెలివేస్తామా తనతో చెలిమె విడిచీ
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికిపైన అనుమాన పదారు ఎపుడైనా

నిను నీవే సారిగా కణాలేవీ మనసా
నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా 

చరణం : 2

పోయింది వెతికే వేదనా
ఉండుండీ ఎదో పోల్చునా
సంద్రంలో ఎగిసే అలకీ అలజడి నిలిచేదెపుడూ
సందేహం కలిగే మడికీ కలతని తీర్చేదెవరూ
శాపం లాగ వెంట పడుతున్న గతం ఏదైనా
దీపం లాగా తగిన దారేదో చూపగలిగేనా

నిను నీవే సారిగా కణాలేవీ మనసా
నడిరాతిరి నాదాకా కడతేరాడు తెలుసా