చిత్రం: భూకైలాస్ (1958)
సాహిత్యం: సముద్రాల
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.సుదర్శనం , ఆర్.గోవర్ధనం
పల్లవి :
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
చరణం 1:
అరచేత కైలాస మరయనెంతో - ఇహ
సౌఖ్యాలు మనసార జూరనెంతో
అరచేత కైలాస మరయనెంతో - ఇహ
సౌఖ్యాలు మనసార జూరనెంతో
ధరయెల్ల ఏలగా ఆశలేలా
ధరయెల్ల ఏలగా ఆశలేలా |
ధరయెల్ల ఏలగా ఆశలేలా |
యమ కింకరులు కాచుకుంటె కానవేరా
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
చరణం 2:
త్యాగ జీవనమె వీడిపోని మిత్రమంట
అత్యాశ మానవుని శత్రువంట -
త్యాగ జీవనమె వీడిపోని మిత్రమంట
శరణన్న కనుపించు దేవుడంట
శరణన్న కనుపించు దేవుడంట
శరణన్న కనుపించు దేవుడంట
తన కింకరుల చేవిడక కాచునంట
తన కింకరుల చేవిడక కాచునంట
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా - మిత్తి
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
వెన్నంటి తిరుగుతుంటె ఎరుగవేరా
అంతలోనే మానవ ఇంత మారుపేలరా
ఐశ్వర్య దాస్యంబు మానుకోరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి