చిత్రం: కిక్ (2009)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: వర్ధని తమన్
సంగీతం: ఎస్.తమన్
మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా కంటికి కనపడు ప్రాణమా..గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా ఆగని జీవన రాగమా..ఆ దేవుని వరదానమా పదములు కడిగావే..తెలిసే అర్థం నువ్వేనా పరుగులు అలిసావే..కలిసే తీరం నువ్వేనా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి